LIVE NEWS & UPDATES
-
15 Aug 2026 07:55 AM (IST)
PM Modi: దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
- దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు-మోదీ
- స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్న మోదీ
- తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించాం
- దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది-మోదీ
- ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది
- ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోంది-మోదీ
- మనం పెద్ద పెద్ద కలలు కనాలి: మోదీ
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయిజ. ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 13వ సారి జాతీయజెండా ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మొత్తం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. అయితే ఈ సారి దేశ చరిత్రలోనే తొలిసారి జాతీయ గీతం కంటే ముందుగా జాతీయ గేయమైన వందేమాతారాన్ని ఆలపించారు.
Published On – Aug 15,2026 7:53 AM