Headlines

DMart: ప్రతిరోజు డీమార్ట్‌లో రద్దీ తక్కువగా ఉండే సమయం ఏదో తెలుసా? 99% మందికి ఈ సీక్రెట్‌ ఇదే! | Do You Know the Least Crowded Time to Visit DMart? This Is the Secret 99 percent of Shoppers Don’t Know

DMart: ప్రతిరోజు డీమార్ట్‌లో రద్దీ తక్కువగా ఉండే సమయం ఏదో తెలుసా? 99% మందికి ఈ సీక్రెట్‌ ఇదే! | Do You Know the Least Crowded Time to Visit DMart? This Is the Secret 99 percent of Shoppers Don’t Know

డీమార్ట్‌ తన వినియోగదారుల కోసం నిర్దిష్ట రోజులలో అమ్మకాలను నిర్వహిస్తుంది. వారాంతపు అమ్మకాలు (శుక్రవారం నుండి ఆదివారం వరకు). ఈ సమయాలలో చాలా రద్దీగా ఉంటుంది. కిరాణా సామాగ్రి, దుస్తులు, చర్మ సంరక్షణ వంటి వస్తువులపై గణనీయమైన తగ్గింపులు ఉంటాయి. ఈ సమయాలలో ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ వంటి ఆఫర్లు కూడా సర్వసాధారణం. షాపింగ్ చేయడానికి సరైన సమయంతేదీలు: నెల మధ్యలో (10వ తేదీ నుండి 25వ తేదీ మధ్య) వెళ్తే జనసంచారం తక్కువగా ఉంటుంది. సోమవారం, మంగళవారం, బుధవారం లేదా గురువారం రోజులను ఎంచుకోండి. వీకెండ్స్ (శుక్రవారం నుండి ఆదివారం) రద్దీకి దూరంగా ఉండండి. సోమవారం నుండి గురువారం వరకు ఉదయం స్టోర్ తెరిచిన వెంటనే లేదా మధ్యాహ్నం 12:00 నుండి 3:00 గంటల మధ్య ఉత్తమమైన సమయం.ఈ వేళలో పెద్దగా రద్దీ ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *