Headlines

గోరువెచ్చని నీళ్లలో ఇది ఒక్క చెంచా కలిపితే చాలు.. కాళ్ళ నొప్పి, తిమ్మిరి మొత్తం పారిపోతాయ్ | Health Tips Simply mixing a spoonful of turmeric and a little salt in lukewarm water is enough to get complete relief from leg pain and Numbness

కొందరు తిమ్మిరి, తీవ్రమైన కాళ్ల నొప్పి వంటి లక్షణాలలో తెగ ఇబ్బంది పడుతుంటారు. వారికి కూడా ఈ చిట్కా మంచిగా పని చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు సరిపడా నీరు తాగడం, సరైన ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేస్తే కాళ్ల ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. హాస్పిటల్స్ కంటే ఇదిబెటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *