Headlines

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ..సినిమా ఎలా ఉంది? | Spider Man: Brand New Day Review A Fresh Take on Peter Parkers Journey VIDEO tv9d – Entertainment Videos in Telugu

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ..సినిమా ఎలా ఉంది? | Spider Man: Brand New Day Review A Fresh Take on Peter Parkers Journey VIDEO tv9d – Entertainment Videos in Telugu


ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా స్పైడర్ మ్యాన్ అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.ఈ చిత్రం కథాంశం ప్రకారం, ప్రపంచం పీటర్ పార్కర్‌ను మర్చిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ ఒంటరిగా మారతాడు. ప్రజలను కాపాడే బాధ్యతలో పడి, తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతాడు. ఈ క్రమంలోనే ఒక కొత్త శత్రువు నగరంలోకి అడుగు పెట్టి, పీటర్‌కు మానసికంగా, శారీరకంగా సవాళ్లు విసురుతుంది. ఈ పోరాటంలో పీటర్ ఎలా నెగ్గుకొచ్చాడన్నది సినిమా ప్రధాన కథాంశం.గత చిత్రం నో వే హోమ్ భారీ విజయాన్ని మళ్లీ రిపీట్ చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి, దర్శకుడు పీటర్ జీవితాన్ని సున్నా నుంచి ఎలా మొదలుపెట్టాడనే దానిపైనే దృష్టి పెట్టారు. హీరో ఒంటరితనాన్ని సహజంగా చూపించి, భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు.

మరిన్ని వీడియోల కోసం :

టాక్సిక్‌ క్రేజ్‌… ఫస్ట్ ఈవెంటే నెక్స్ట్ లెవల్‌!

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

పెళ్లిచూపులకు పదేళ్లు..తనని తాను స్టార్‌గా మలుచుకున్న రౌడీ భాయ్‌

లీస్ట్ బడ్జెట్‌.. రికార్డ్ టైమ్‌..సందీప్‌ స్కెచ్‌..ప్రభాస్‌కు సెట్ అవుతుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *