దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.3160 పెరుగుదల నమోదు చేసింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200గా ఉండగా.. నేడు రూ.2900 పెరిగిందని చెప్పవచ్చు. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్చమైన గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతోంది.