Headlines

Marriage Astrology: గురు, శుక్రుల కటాక్షం.. శ్రావణ మాసంలో వీరికి పెళ్లి యోగం..! | Shravan Month 2026: These 6 Zodiac Signs May have Vivaha Yoga by 11th September

Marriage Astrology: గురు, శుక్రుల కటాక్షం.. శ్రావణ మాసంలో వీరికి పెళ్లి యోగం..! | Shravan Month 2026: These 6 Zodiac Signs May have Vivaha Yoga by 11th September

వృశ్చికం: శ్రావణ మాసమంతా ఈ రాశికి భాగ్య, లాభ స్థానాల్లో గురు, శుక్రుల సంచారం వల్ల కొద్ది ప్రయ త్నంతో ఈ రాశివారికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. శ్రావణ మాసంలో పెళ్లి జరగడానికి బాగా అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలతలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి కుటుం బంతో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *