Headlines

పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది? | Treasure Hunt Panic Near Ancient Temple in Telangana Secret Excavation Found Beside a Rock Bearing Lord Ganesha Carving

పూజలు చేసి మరీ రహస్య తవ్వకాలు.. వినాయకుడి బండరాయి వద్ద ఏం జరిగింది? | Treasure Hunt Panic Near Ancient Temple in Telangana Secret Excavation Found Beside a Rock Bearing Lord Ganesha Carving

గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఓ భారీ బండరాయిపై వినాయకుడి రూపం చెక్కబడి ఉంది. అదే బండరాయి పక్కనే లోతుగా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. తవ్వకాల కోసం పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించారు. దీనికి తోడు ఘటన స్థలంలో తాయత్తులు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయతో పాటు ఇతర పూజా సామాగ్రి సైతం కనిపించడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *