Headlines

Kodiguddu Ellipaya Karam: నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఘాటైన ఎల్లిపాయ గుడ్డు కారం.. | Kodiguddu ellipaya karam recipe spicy andhra style garlic egg fry in telugu


వేడివేడి అన్నం, చపాతీ లేదా పప్పుచారు, సాంబార్‌తో సైడ్ డిష్‌గా సూపర్ కాంబినేషన్ అయ్యే ఈ రాయలసీమ స్టైల్ ఎల్లిపాయ గుడ్డు కారం తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 4 నుండి 5 – ఉడికించిన కోడిగుడ్లు, ఒక పూర్తి వెల్లుల్లి గడ్డ పొట్టు తీసినవి లేదా కచ్చాపచ్చాగా దంచినవి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, ఒకటి – సన్నగా తరిగిన ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి చీలికలు, రెండు రెమ్మల కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి సరిపడా నూనె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *