Headlines

నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు | Fire accident in nalgonda district cheruvugattu

నల్లగొండ చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం! ఎగసిపడుతున్న మంటలు | Fire accident in nalgonda district cheruvugattu


నల్లగొండ జిల్లాలోని చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుట్ట కింద గ్రామపంచాయతీ సమీపంలోని నంది విగ్రహం దగ్గర్లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మంట ధాటికి ఇప్పటికే 10 షాపుల వరకు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకొని, మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *