Headlines

Astrology: సెప్టెంబర్‌లో 4 అరుదైన రాజయోగాలు.. ఈ 5 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం! మీ రాశి ఇదేనా? | September 2026: 4 Powerful Raj Yogas to Bring Luck, Wealth and Career Growth for These 5 Zodiac Signs


Lucky Zodiac Signs in September 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సెప్టెంబర్ నెలలో పలు కీలక గ్రహ సంచారాలు జరగనున్నాయి. శుక్రుడు, బుధుడు తమ స్వరాశుల్లో సంచరించడంతో పాటు సూర్యుడు-బుధుడి కలయిక వంటి గ్రహస్థితుల కారణంగా మాలవ్య, భద్ర, బుధాదిత్య, లక్ష్మీ నారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో మాలవ్య రాజయోగం, సెప్టెంబర్ 7న బుధుడు కన్యారాశిలోకి రావడంతో భద్ర రాజయోగం ఏర్పడతాయి. ఇక సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో బుధాదిత్య యోగం, సెప్టెంబర్ 26న బుధుడు తులారాశిలోకి ప్రవేశించడంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడతాయి. ఈ గ్రహ సంచారాల ప్రభావంతో సెప్టెంబర్‌లో ఐదు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు, కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహ సంచారాల ప్రభావంతో సెప్టెంబర్‌లో ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు లభించవచ్చని చెబుతున్నారు. సెప్టెంబర్‌లో అదృష్టం కలిసొచ్చే 5 రాశులు ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *