Headlines

cwcuppal@gmail.com

TVS జూపిటర్‌ తీసుకుంటే నెలకు ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్‌ ఎంత? | Auto News: Tvs jupiter monthly finance plan emi down payment mileage specifications details here

Tvs Jupite: మీరు రోజూ పనికి, మార్కెట్‌కు లేదా మీ కుటుంబంతో ప్రయాణించడానికి, నడపడానికి సులభంగా ఉండి, మంచి మైలేజీని అందిస్తూ, తగినన్ని ఫీచర్లు ఉన్న స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, టీవీఎస్ జూపిటర్ 110 ఒక మంచి ఎంపిక కావచ్చు. ఈ స్కూటర్ భారత మార్కెట్‌లో చాలా కాలంగా తన స్థానాన్ని నిలుపుకుంది. అలాగే కుటుంబ వినియోగానికి చాలా ప్రజాదరణ పొందింది. మీరు పూర్తి చెల్లింపు చేయడానికి బదులుగా ఈ స్కూటర్‌ను EMIలో కొనుగోలు చేయాలనుకుంటే దాని…

Read Full News

Raghu Babu: తినడానికి తిండి తప్ప ఏమి లేని టైంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే.. రఘుబాబు ఇంటర్వ్యూ.. | Raghu Babu Remembers Director Satya Unwavering Support Through His Acting Struggles

నటుడు రఘుబాబు, తన నటనా జీవిత ఆరంభం, కష్టకాలంలో ఎదుర్కొన్న పరిస్థితులు, అలాగే తన కుటుంబానికి అండగా నిలిచిన డైరెక్టర్ సత్యారెడ్డి (సత్యారెడ్డి ప్రొడ్యూసర్) గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తండ్రి, ప్రముఖ నటుడు గిరిబాబు, సినీ పరిశ్రమలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడ్డారని రఘుబాబు వివరించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన బ్యానర్లు కూడా ఫ్లాపులను ఎదుర్కొన్నాయని, అదే విధంగా తమ కుటుంబం కూడా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు,…

Read Full News

September Travel Destinations: బడ్జెట్‌లో ట్రిప్.. అద్భుతమైన ప్రకృతి! సెప్టెంబర్‌కు ఈ డెస్టినేషన్స్ సూపర్!

కుటుంబంతో, స్నేహితులతో లేదా భాగస్వామితో కలిసి సెప్టెంబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే, ప్రకృతి అందాలతో పాటు చారిత్రక ప్రదేశాలు, టీ తోటలు, కొండ ప్రాంతాలను ఆస్వాదించేందుకు ఈ ఆరు గమ్యస్థానాలను పరిశీలించవచ్చు. ముఖ్యంగా వర్షాల తర్వాత కొత్త అందాలను సంతరించుకునే ప్రాంతాల్లో ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. 1. షిమ్లా – హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ హిల్ స్టేషన్. అయితే సెప్టెంబర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు…

Read Full News

రూ.కోట్ల ఆస్తులు.. ప్యాలెస్‌లను తలపించే బంగ్లాలు! నయన్ ప్రాపర్టీపై స్పెషల్ స్టోరీ | Nayanthara’s Luxury Property Empire: Inside the Actress’s Multi Crore Real Estate Investments video tv9d – Entertainment Videos in Telugu

నయనతార. హీరోయిన్‌లందరితో పోల్చితే ప్రత్యేక గుర్తింపును స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తన సంపాదనతోనూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చాలా ప్లాన్డ్‌గా సినిమాలు చేస్తూ.. కోట్లలో ఆస్తులను కూడేసింది. చెన్నై హోమ్‌ స్టూడియో టూ మన హైదరాబాద్‌ లోనూ కోట్లు విలువ చేసే ప్రాపర్టీని సొంతం చేసుకుంది.తన ప్రాపర్టీ సామ్రాజ్యంతో సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ సామ్రాజ్యం ఏ పాటిది అనేది అప్పుడీ వీడియోలో మనం…

Read Full News

7 ప్లాపుల తర్వాత నాగార్జనకు వచ్చిన హిట్ ఏదో తెలుసా..? | Nagarjunas President Gaari Pellaam: Unknown Facts Making Story Revealed

నాగార్జున హీరోగా, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా వెనుక దాగున్న అనేక అరుదైన, ఆసక్తికరమైన విశేషాలను రచయిత పంచుకున్నారు. కథ పుట్టుక, నాగార్జున ప్రవేశం: రచయిత మొదట చిరంజీవి కోసం ఒక గ్రామీణ నేపథ్య కథను సిద్ధం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన మంచి రోజులు వచ్చాయి సినిమా నుంచి ఒక చిన్న అవుట్‌లైన్ మాత్రమే తీసుకుని, దానికి తనదైన…

Read Full News

Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్.. | Actress Eesha Rebba New House warming Ceremony Photos Goes Viral

టాలీవుడ్ అందాల తార, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి ఈషా రెబ్బా జీవితంలో ఒక మైలురాయిని సాధించారు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా నూతన గృహంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా మరియు వేడుకగా ఈ గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. కొత్త ఇంటిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈషా రెబ్బా కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శుభకార్యంలో భాగంగా ఇంట్లో శ్రీ సత్యనారాయణ…

Read Full News

హోటల్ స్టైల్ పల్లీ చట్నీ సీక్రెట్ ఇదే.. అందుకే ఈ  పచ్చడికి అంత డిమాండ్!

కానీ సరైన పద్ధతిలో పప్పులు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకులను నూనెలో వేయించి రుబ్బితే ఇంట్లోనే అంతకంటే అద్భుతమైన రుచితో 'హోటల్ స్టైల్ పల్లీ చట్నీ'ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆ సీక్రెట్ రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక కప్పు వేరుశనగ గుళ్లు, ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, 10 నుండి 12 పచ్చిమిరపకాయలు  కారానికి తగినట్లు, ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, అర…

Read Full News

NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ 2026 షెడ్యూల్‌ ఇదే.. సెప్టెంబర్‌ 3 నుంచే రిజిస్ట్రేషన్లు | NEET UG 2026 Round 2 Schedule Released: Registration Starts September 3

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 29:  NEET UG రౌండ్‌ 2 కౌన్సెలింగ్‌ కోసం సెప్టెంబర్‌ 3 నుంచి రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌ 8 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్‌ 8న మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్‌, సాయంత్రం 6 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో చాయిస్‌ ఫిల్లింగ్‌ సెప్టెంబర్‌ 3 నుంచి 9 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులకు ప్రాధాన్యత…

Read Full News

మటన్ వండేటప్పుడు కొత్తమీర ఎప్పుడు వేస్తే రుచి అద్భుతంగా ఉంటుందో తెలుసా?

మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ మటన్‌ను ఇష్టపడి తింటారు. అయితే ఏ కూరల్లో ఏమో కానీ నాన్ వెజ్ కూరల్లో మాత్రం కొత్తిమీర లేకుంటే ఆ రుచే బాగుండదు. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు మటన్ కూర వండే సమయంలో కొత్తిమీర ఎప్పుడు వేయాలి అని? కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం. ప్రతి కూరల్లో వేసుకునే ఆకు కూరల్లో కొత్తిమీర ముందు…

Read Full News

The Paradise: దుమ్మురేపుతున్న యెష నాగుల సాంగ్.. షేక్ అవుతున్న యూట్యూబ్ | Esha Nagula Kattameda song from movie Paradise starring Nani is Goes viral

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా యాక్షన్ ఎక్స్‌ట్రావ్యాగెంజా ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’, ఇటీవల విడుదలైన టీజర్‌తో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ఆయా షేర్’ కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత మేకర్స్ ‘యెష నాగుల’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జానపద…

Read Full News