పసికూన చేతిలో ఫసక్.. ఒక్కసారి కాదు, ఏకంగా 2సార్లు ఛాంపియన్ టీం ఇజ్జత్ పాయే..! | Namibia beats south africa t20i tri series opener
Namibia vs South Africa: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. నాంబియా (Namibia)తో జరిగిన టీ20ఐ మ్యాచ్‌లో ప్రోటీస్ టీం 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2026 నాంబియా టీ20ఐ ట్రై సిరీస్‌లో భాగంగా శుక్రవారం విండ్‌హోక్‌లో ఈ మ్యాచ్ జరిగింది. స్వదేశంలో నాంబియా అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికాపై టీ20ఐల్లో నాంబియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టీ20ఐల్లో…