Headlines

cwcuppal@gmail.com

Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్ 10లోకి పాపులర్ స్టార్ కమెడియన్స్.. ఈసారి ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పక్కా.. ప్లాన్ మాములుగా లేదుగా.. | Jabardasth Star Comedians Likely Enter Into Bigg Boss 10 Telugu, Check Here Details

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్ సీజన్ సెప్టెంబర్ 6 నుండి ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. ఈసారి షోలో వినోదం పదిరెట్లు ఉండేలా నిర్వాహకులు బిగ్ ప్లాన్ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు, డ్రామా, టాస్కులతో పాటు ప్రేక్షకులు ఎక్కువగా ఆశించేది వినోదం. అయితే షో ప్రారంభంలోనే టీఆర్‌పీ రేటింగ్స్‌ను పెంచేందుకు గాను…

Read Full News

Jeera Pulao Recipe: పిల్లలకు ఇష్టమైన జీలకర్ర పులావ్.. ఇంట్లోనే ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ చేయాల్సిందే! | Easy Jeera Pulao Recipe at Home Details in Telugu

పిల్లలకు తయారు చేసేటప్పుడు పచ్చిమిర్చి, ఇతర మసాలాల పరిమాణాన్ని వారి రుచికి తగ్గట్టుగా తగ్గించుకోవచ్చు. బాస్మతి బియ్యాన్ని ముందుగా నానబెట్టి, ఎక్కువగా కలపకుండా ఉడికిస్తే అన్నం పొడిపొడిగా, సువాసనగా వస్తుంది. పెరుగు, పప్పు లేదా తేలికపాటి కూరతో కలిపి వడ్డిస్తే భోజనం మరింత రుచిగా ఉంటుంది. కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం – 1 కప్పు జీలకర్ర – 1 టీస్పూన్ నెయ్యి లేదా వెన్న – 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ – 1 పచ్చిమిర్చి…

Read Full News

Car AC: ఏసీ ఆన్ చేస్తే కారు మైలేజీ ఎంత తగ్గుతుంది? ఈ లెక్కలు తెలిస్తే షాక్ అవుతారు! | Car AC: How Much Fuel Does a Car Consume in One Hour? Here’s the Impact on Mileage

కారులో ఏసీ వినియోగం సాధారణంగా వేసవిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వర్షాకాలం, చలికాలంలో కూడా చాలామంది అవసరాన్ని బట్టి ఏసీని ఉపయోగిస్తున్నారు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కారులో ఏసీని గంటసేపు నడిపితే ఎంత ఇంధనం ఖర్చవుతుంది? దాని వల్ల మైలేజీ ఎంత తగ్గుతుంది? అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. కారులో ఏసీ పనిచేసే సమయంలో ఇంజిన్‌పై అదనపు లోడ్ పడుతుంది. దీంతో సాధారణ డ్రైవింగ్‌తో పోలిస్తే ఇంధన వినియోగం కొంత పెరిగే అవకాశం ఉంటుంది….

Read Full News

Paragliding in India: కొండల మధ్య నుంచి ఆకాశంలోకి.. అడ్వెంచర్ లవర్స్ మిస్ కాకూడని ప్లేసులు! | Best Paragliding Destinations in India for Adventure Lovers Details in Telugu

పారాగ్లైడింగ్‌లో ముఖ్యంగా టాండెమ్ ఫ్లైట్, సోలో ఫ్లైట్ వంటి విధానాలు ఉన్నాయి. మొదటిసారి ప్రయత్నించేవారికి టాండెమ్ ఫ్లైట్‌ అనుకూలంగా ఉంటుంది. ఇందులో శిక్షణ పొందిన పైలట్‌తో కలిసి ప్రయాణిస్తారు. ఇప్పటికే పారాగ్లైడింగ్‌లో అనుభవం, శిక్షణ ఉన్నవారు సోలో ఫ్లైట్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఎలాంటి ఫ్లైట్‌ అయినా స్థానిక నిబంధనలు, వాతావరణ పరిస్థితులు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించడం ముఖ్యం. 1. బిర్-బిల్లింగ్.. పారాగ్లైడింగ్‌కు కేరాఫ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బిర్-బిల్లింగ్‌ భారతదేశంలో పారాగ్లైడింగ్‌కు ప్రసిద్ధి చెందిన…

Read Full News

Cinema OTT: ఆరేళ్ల తర్వాత శాపగ్రస్త కేసు రీఓపెన్.. ఊహించని మలుపులు.. బీభత్సమైన ఉత్కంఠ.. ఓటీటీలోకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. | This Malayalam Thriller movie Unmadham Movie Streaming Date Announced

మలయాళ ఇండస్ట్రీలో వరుస సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవలోనే ప్రముఖ నటుడు కుంచాకో బోబన్ , ‘జై భీమ్’ ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘ఉన్మాదం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 4వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు….

Read Full News

కాకరకాయ ఉల్లి కారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే నాలుగైదు ముద్దలు ఎక్కువే లాగిస్తారు! | Kakarakaya Ulli Karam: Make This Crispy, Spicy Onion Karam Curry at Home

కాకరకాయ కూర అనగానే చాలామందికి చేదు గుర్తుకొస్తుంది. కానీ ఈ కాకరకాయ ఉల్లి కారం రెసిపీ చేదును పూర్తిగా తొలగించి, నోరూరించే రుచిని అందిస్తుంది. అయితే ఈ కూరను ఈ కింది విధంగా తయారు చేస్తే పర్‌ఫెక్ట్‌గా వస్తుంది. ఈ అద్భుతమైన వంటకాన్ని ఒకసారి రుచి చూస్తే, దాని రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే నాలుగైదు ముద్దలు ఎక్కువే తింటారు అనడంలో సందేహం లేదు. కావలసిన పదార్థాలు.. లేత…

Read Full News

Mahesh Kumar Goud: అంతా అబద్దమే.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్‌కుమార్ గౌడ్‌ | Mahesh Kumar Goud on Congress Dynamics, BC Representation, and Telangana Politics

Mahesh Kumar Goud: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టీవీ9 “క్రాస్ ఫైర్” కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, రాబోయే సవాళ్లపై విస్త్రతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలోని విభేదాలు, బీసీల ప్రాతినిధ్యం, కులగణన వంటి అనేక అంశాలపై తన స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సహజమని మహేష్ కుమార్ గౌడ్ అంగీకరించారు. “కాంగ్రెస్ పెద్ద పార్టీ, పదవులు తక్కువ ఉన్నప్పుడు…

Read Full News

విషం శరీరంలోకి వెళ్లిందా..? ప్రతి నిమిషం కీలకమే

పాయిజనింగ్‌ జరిగినప్పుడు ప్రతి నిమిషం అత్యంత కీలకం. విషపదార్థం శరీరంలోకి వెళ్లిన వెంటనే లక్షణాలు కనిపించకపోయినా.. అది లోపల అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లోనే పాలు, ఉప్పునీరు, నిమ్మరసం ఇవ్వడం లేదా బలవంతంగా వాంతులు చేయించడం వంటి చిట్కాలతో కాలయాపన చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత విషమించి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంటి రసాయనాలు, పురుగుమందులు, మందుల అధిక మోతాదు, విషపూరిత వాయువులు లేదా…

Read Full News

Savings Plan: నెలకు రూ.1200తో రూ.6 లక్షలు మీ సొంతం.. కేంద్రం అద్బుత పథకం.. | Sukanya Samriddhi Yojana: Invest 1200 Monthly and Build a 6.90 Lakh Corpus for Your Daughter

తమ కుమార్తెల భవిష్యత్ కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం అద్బుతమైన పథకం ఏదైనా ఉందంటే.. అది సుకన్య సమృద్ది యోజనగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు ప్రభావితం అవ్వదు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అత్యధిక వడ్డీ రేటును కూడా అందిస్తోంది. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. తమ కుమార్తెల కోసం స్థిరమైన ఆదాయం…

Read Full News

రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామిపై మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే..? | Mahesh Kumar Goud: Telangana Politics, Congress Promises BRS Allegations Explored

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రాస్ ఫైర్ కార్యక్రమంలో తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్రంగా మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, భూముల విక్రయాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తోందన్న విమర్శలపై స్పందించారు. అప్పు కట్టడానికి అప్పు చేసే పరిస్థితి ఏర్పడిందని, ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నప్పుడు, పేదల కడుపు…

Read Full News