Headlines

cwcuppal@gmail.com

తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్! | Shocking Wedding Day Twist: Kadapa Bride Steals Rs 6 Lakhs & Disappears Before Marriage

కడప జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. వేంపల్లి మండలంలో ప్రేమ పేరుతో ఓ యువకుడిని నమ్మించి భారీగా డబ్బులు తీసుకున్న ఓ మహిళ వ్యవహారం కలకలం రేపుతోంది. కడపకు చెందిన ఓ మహిళ.. వేంపల్లి మండలం కత్తులూరు గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందామని యువకుడికి హామీ ఇచ్చిన సదరు మహిళ.. వివిధ అవసరాల పేరుతో అతడి నుంచి సుమారు రూ.6…

Read Full News

Hyderabad: హైస్పీడ్‌ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం! | Hyderabad: Gardening Worker Killed in Shamshabad ORR Road Accident, Co Workers Protest for Justice

రంగారెడ్డి జిల్లా ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పై శుక్రవారం ఉదయం గార్డెనింగ్ పనులు నిర్వహిస్తున్న నవీన్ రాజు అనే కార్మికుడిని వేగంగా దూసుకొచ్చిన కియా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ రాజుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన తోటి గార్డెనింగ్ కార్మికులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై కఠిన…

Read Full News

ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం

సింహ రాశి : సింహ రాశి వారు చాలా సౌమ్యంగా ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి వేధించిన మానసిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అదే మీకు అత్యధిక లాభాలను తీసుకొస్తుంది. ఆరోగ్యం పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక…

Read Full News

చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే | September 2026: 4 Zodiac Signs to Get Unexpected Wealth, Astro Forecast

మిథున రాశి : మిథున రాశి వారికి అవమానాలు, అపనిందలు, మాట పట్టింపులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అందువలన వీరు మానసికంగా చాలా ధృఢంగా ఉండాలి. ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు ఎదురు కావచ్చును. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

Read Full News

Astrology: సింహ రాశిలో రవి.. ఇక ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే! రాజయోగాలు ఖాయం.. | Sun Transit in Leo 2026: These 6 Zodiac Signs May Enjoy Rajayoga and Major Success

గ్రహ రాజైన రవి తన స్వస్థానమైన సింహ రాశిలో ప్రవేశించడమనేది కొన్ని రాశులకు ఒక పెద్ద వరం. ఆ రాశుల వారు ఏ రంగంలో ఉన్నా చక్రం తిప్పడం ఖాయంగా జరుగుతుంది. ఆగస్టు 17న సింహ రాశిలో ప్రవేశించిన రవి సెప్టెంబర్ 16 వరకు కొన్ని రాశులకు రాజయోగాలను, రాజ భోగాలను, రాజ వైభవాలను తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రవి రాశి మార్పు అధికార దాహంతో తపించే మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనూ…

Read Full News

Telangana: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! | Ranga Reddy Tahsildar Srinivas Reddy Under ACB Scanner in Rs 6.87 Cr Disproportionate Assets Case

తెలుగురాష్ట్రాల్లో వరుసగా అవినీతి అధికారుల బండారాలు బయటకొస్తున్నాయి. తాజాగా ACB అధికారుల దాడుల్లో మరో అవినీతి అధికారికి సంబంధించి భారీ అక్రమాస్తులు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ గా పనిచేస్తున్న తహసీల్దార్‌ దేశాని శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ఏడు ప్రాంతాల్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ.6.87 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. అవినీతి, అనుమానాస్పద మార్గాల్లో ఆదాయానికి…

Read Full News

గోధుమపిండి, గుడ్డుతో ఈజీగా టేస్టీ స్నాక్స్.. పిల్లలు లొట్టలేసుకుని తింటారు

రోజువారీ బిజీ షెడ్యూల్‌లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం పిల్లల కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్‌ను త్వరగా తయారుచేయడం సవాలుగా అనిపించవచ్చు. అలాంటి సమయాల్లో గోధుమపిండి, గుడ్డుతో చేసే ఈ రెసిపీ మీకు ఉత్తమమైన పరిష్కారం. ఇది చాలా సులభం, పోషకమైనది. చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కావలసిన పదార్థాలు.. గోధుమపిండి 1 కప్పు, మైదాపిండి 1 స్పూన్ (ఐచ్ఛికం), ఉప్పు రుచికి సరిపడినంత, నీరు పిండి కలపడానికి తగినంత (సుమారు…

Read Full News

IND vs BAN: ఇంకా సిరీస్‌కు రెండు వారాలే.. అయినా షెడ్యూల్ రాలేదు.. టీమిండియా బంగ్లా టూర్‌పై ఉత్కంఠ | IND vs BAN Series Uncertainty Over Indias Bangladesh Tour as Dates May Be Rescheduled

IND vs BAN: భారత క్రికెట్ జట్టు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ టూర్ ప్లానింగ్ విషయంలో ఇరు దేశాల బోర్డులు తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారంగా 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టు అక్కడికి వెళ్లాల్సి ఉంది. నిజానికి ఈ పర్యటన ఆగస్టు 2025లోనే జరగాల్సి ఉండగా దాన్ని సెప్టెంబర్ 2026కి వాయిదా వేశారు. ఈ ఏడాది జనవరిలో బిసిబి ప్రకటన చేస్తూ…

Read Full News

డిగ్రీ అర్హతతో SBIలో 9,766 క్లర్క్‌ ఉద్యోగాలు.. మరో 10 రోజులే అవకాశం! | SBI Clerk Recruitment 2026: Apply for 9,766 Junior Associate Posts by August 31

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న తన బ్రాంచుల్లో క్లర్క్‌ కేడర్‌లో జూనియర్‌ అసోసియేట్‌ (Customer Support & Sales) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా మొత్తం 9,766 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 7,680 రెగ్యులర్‌ ఖాళీలు, 2,086 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 260 రెగ్యులర్‌ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హత…

Read Full News

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులా..? కాదా..? ఆధార్ నెంబర్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు.. సింపుల్‌గా ఇలా.. | Indiramma Houses Big Update: Check Your Eligibility Status Online with Aadhaar or Mobile Number

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకున్నవారు అర్హులా..? కాదా? అనేది తెలుసుకునేందుకు ఒక వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా సులువుగా మీ అర్హతను తెలుసుకోవచ్చు. జస్ట్ ఆధార్ కార్డు లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల మీ స్టేటస్ సెకన్లలోనే స్క్రీన్‌పై కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగియగా.. త్వరలో మంజూరు చేయనున్నారు. లాటరీ పద్దతి…

Read Full News