సినిమా ఇండస్ట్రీకి కీలక సూచనలతో థియేటర్లు, టికెట్ రేట్లపై తెలంగాణ సర్కార్ జీవో | Telangana Issues New GO on Cinema Theatres and Ticket Prices video – Entertainment Videos in Telugu
తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి కీలక సూచనలతో థియేటర్లు, టికెట్ రేట్లపై జీవో జారీ చేసింది ప్రభుత్వం. సామాన్యులకు భారం కలగకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటూనే.. బిగ్ బడ్జెట్ మూవీస్, థియేటర్ ఓనర్లకు ఊరటనిచ్చేలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 5 షోల అనుమతి నుంచి 100 కోట్ల సినిమాల టికెట్ రేట్ల పెంపు వరకు ఈ సరికొత్త జీవోలో ఉన్న ఆసక్తికరమైన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దామా..? టికెట్ రేట్లు, సినిమా థియేటర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక జీవో…