Bay Leaves: మొబైల్ కవర్‌లో బిర్యానీ ఆకు..! అదృష్టం, సంపద కోసం ఇలా చేస్తున్నారా? | Why Are People Keeping Bay Leaves Inside Mobile Phone Covers? The Viral Belief Behind It
Bay Leaf in Mobile Cover: వంటల్లో ప్రత్యేకమైన సువాసన, రుచి కోసం ఉపయోగించే బిర్యానీ ఆకు (బే లీఫ్) ఇప్పుడు సోషల్ మీడియాలో మరో కారణంతో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కొందరు తమ మొబైల్ ఫోన్ కవర్‌లో చిన్న బిర్యానీ ఆకును ఉంచడం ఒక కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఇది కేవలం అలంకరణ కోసం కాదు.. అదృష్టం, సంపద, విజయం, సానుకూల శక్తిని ఆకర్షిస్తుందనే ఆధ్యాత్మిక నమ్మకంతో చాలామంది ఈ పద్ధతిని పాటిస్తున్నారు. అసలు మొబైల్…