ఆ హీరోయిన్‌తో గొడవ జరిగింది..పెద్ద సినిమాను మధ్యలోనే ఆపేశా.. షాకింగ్ విషయం చెప్పిన ఎంఎస్ రాజు | Producer MS Raju Reflects on Ileana Controversy, Stardom, and Self Respect
తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కడు, వర్షం వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ఇండస్ట్రీలో తన అనుభవాలపై పలు కీలక విషయాలను వెల్లడించారు. యాంకర్ రోషన్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, తాను ఏ నటుడికి లేదా దర్శకుడికి చెడు చేయలేదని, తన వల్ల అందరికీ మంచి జరిగిందని ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. తాను ఎవరి ఇంట్లో దొంగతనం చేయలేదని, ఎవరికీ అన్యాయం…