Headlines

cwcuppal@gmail.com

హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల రూపాయల సరుకు సీజ్! | Adulterated Son Papdi Racket Busted Near Hyderabad, Food Products Worth Rs. 4 Lakh Seized

హైదరాబాద్ శివార్లలో కల్తీ ఆహార తయారీ ముఠా గుట్టురట్టు.. లక్షల రూపాయల సరుకు సీజ్! | Adulterated Son Papdi Racket Busted Near Hyderabad, Food Products Worth Rs. 4 Lakh Seized

హైదరాబాద్ శివార్లలో కల్తీ, గడువు ముగిసిన ముడిసరుకులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న అక్రమ కేంద్రంపై సైబరాబాద్ సీపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరులో ఉన్న M/s KSM ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.4.07 లక్షల విలువైన ఆహార పదార్థాలు, ముడిసరుకులను స్వాధీనం చేసుకున్నారు. KSM ఫుడ్ ప్రోడక్ట్స్ యజమాని మహ్మద్ ఖాలీద్, మేనేజర్…

Read Full News
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది.. ఆమె ఎవరంటే | Did you recognize the actress in this photo, She is Geetu Mohandas, the director of Toxic

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది.. ఆమె ఎవరంటే | Did you recognize the actress in this photo, She is Geetu Mohandas, the director of Toxic

సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి నటీనటులుగా, దర్శకులుగా రాణిస్తున్నారు. ఒకప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలాగే హీరోలు విలన్స్ గా అవతారమెత్తుతున్నారు. కాగా కొంతమంది హీరోయిన్స్ మాత్రం నిర్మాతలు, దర్శకులుగా కూడా మారుతున్నారు. ఇక ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అలాగే ఒకప్పుడు హీరోయిన్ గా తన అందం, అభినయంతో మెప్పించిన ఓ…

Read Full News
ఈ పూల చెట్టు సంజవనీ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కళ్లకు అద్దుకోవాల్సిందే..!

ఈ పూల చెట్టు సంజవనీ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కళ్లకు అద్దుకోవాల్సిందే..!

కీళ్ల నొప్పులు, సయాటికా ఉపశమనం: పారిజాతంలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపులు, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, సయాటికా తో బాధపడుతున్న వారికి పారిజాతం ఆకుల కషాయం చాలా శ్రేయస్కరం. ఆకులను నీటిలో మరిగించి తయారుచేసిన కషాయాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం, ఇన్ఫెక్షన్ల నివారణ: పారిజాతంలో యాంటీ పైరేటిక్ గుణాలు ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, లేదా సాధారణ సీజనల్ జ్వరాలు వచ్చినప్పుడు ఈ ఆకుల రసాన్ని…

Read Full News
Best Scheme: కేవలం రూ.250 పెట్టుబడితో మొదలు పెడితే చేతికి రూ.40 లక్షలు.. కాసులు కురిపించే ప్రభుత్వ స్కీమ్‌ | Sukanya Samriddhi Yojana: Invest Just Rs 250 and Get Rs 40 Lakh.. Government Scheme That Can Make You Rich

బిడ్డ పుట్టిన తర్వాత వారి చదువు, పెళ్లి కోసం డబ్బు సమకూర్చడమే తల్లిదండ్రులకు అతిపెద్ద ఆందోళనగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడే చిన్న మొత్తాలను పొదుపు చేయడం ప్రారంభిస్తే, భవిష్యత్తులో గణనీయమైన నిధిని నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (SSY) సరిగ్గా ఈ ఉద్దేశ్యం కోసమే ప్రారంభించారు. ఈ పథకం ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించారు. దీని కింద జమ చేసిన డబ్బుపై ప్రభుత్వం వడ్డీని అందిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే…

Read Full News
లంక గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. కోచ్, కెప్టెన్‌లలో జెండా ఎవరు ఆవిష్కరించారంటే? | Team India Celebrates Independence Day Before Historic 600th Test in Galle

లంక గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. కోచ్, కెప్టెన్‌లలో జెండా ఎవరు ఆవిష్కరించారంటే? | Team India Celebrates Independence Day Before Historic 600th Test in Galle

భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్ట్ శనివారం గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమైంది. అయితే ఇదే రోజు స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జాతీయ జెండాను ఎగురవేయగా, ఆటగాళ్లు, సిబ్బంది జాతీయ గీతం ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. వీడియో చూడండి On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist…

Read Full News
డార్విన్‌లో ఆసీస్‌కు ఘోర పరాభవం తప్పదా.. కొత్త చరిత్రకు మరికొద్దిదూరంలో బంగ్లా.. ? | Australia vs bangladesh darwin test day three score highlights

డార్విన్‌లో ఆసీస్‌కు ఘోర పరాభవం తప్పదా.. కొత్త చరిత్రకు మరికొద్దిదూరంలో బంగ్లా.. ? | Australia vs bangladesh darwin test day three score highlights

సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన ఆటతీరుతో కంగారూ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన బంగ్లా పులులు, రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ టాపార్డర్‌ను కుప్పకూల్చాయి. ప్రస్తుతం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. మెహదీ హసన్ పోరాటం.. బంగ్లా భారీ ఆధిక్యం.. డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు…

Read Full News
క్రికెట్ చరిత్రను మార్చేసిన పసికూన టీం.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియా రికార్డ్ బద్దలు కొట్టేసిందిగా..! | Spain cricket team world record winning streak ricky ponting

క్రికెట్ చరిత్రను మార్చేసిన పసికూన టీం.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియా రికార్డ్ బద్దలు కొట్టేసిందిగా..! | Spain cricket team world record winning streak ricky ponting

Spain World Record Winning Streak: క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ అంతుచిక్కని రీతిలో ఓ అపూర్వ మహా సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ పేరిట దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న అద్భుతమైన రికార్డును ఒక చిన్న యూరప్ దేశం పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఎవరూ ఊహించని రీతిలో వరుస విజయాల జోరుసాగిస్తూ యావత్ క్రీడా లోకాన్ని విస్మయానికి గురిచేసి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఫిన్లాండ్ పై ఘనవిజయంతో సరికొత్త చరిత్ర.. క్రీడా ప్రపంచంలో ఎవరికీ సాధ్యం…

Read Full News
చావునే చంపేసే ఆహార పదార్ధాలు.. వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

చావునే చంపేసే ఆహార పదార్ధాలు.. వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

ఈ ఉరుకుల పరుగుల జీవనశైలిలో జీర్ణ సమస్యలు, ఊబకాయం, నరాల బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. చిన్నపాటి అనారోగ్యానికి కూడా మందుల వైపు చూడకుండా, మన చుట్టూ ఉండే సహజసిద్ధమైన కూరగాయలు, ఆకుకూరలతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ప్రముఖ నిపుణులు వివరించారు. కీర దోసకాయ ప్రయోజనాలు: కీర దోసకాయలో నీటి శాతం, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. భారీ భోజనం లేదా మసాలా ఫుడ్ తినే ముందు నాలుగు కీరా ముక్కలు…

Read Full News
IND vs SL: క్రికెట్ లవర్స్‎కు బిగ్ షాక్.. భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా? | Ind vs sl 1st test weather update galle rain threat forecast

IND vs SL: క్రికెట్ లవర్స్‎కు బిగ్ షాక్.. భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా? | Ind vs sl 1st test weather update galle rain threat forecast

IND vs SL: టీమిండియా చాలా కాలం తర్వాత మళ్లీ టెస్టు సమరానికి సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గాళ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. అయితే అభిమానులకు ఈ మ్యాచ్ తీవ్ర నిరాశను మిగిల్చేలా కనిపిస్తోంది. ఈ ఐదు రోజుల టెస్టులో ఏకంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడమే దీనికి కారణం. గాల్లో వర్షం ముప్పు.. టాస్…

Read Full News
శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? హస్తసాముద్రికం ప్రకారం మీ స్వభావం, అదృష్టం ఎలా ఉంటాయంటే! | Mole on Saturn Mount: What Palmistry Says About Your Personality, Struggles and Fortune

శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? హస్తసాముద్రికం ప్రకారం మీ స్వభావం, అదృష్టం ఎలా ఉంటాయంటే! | Mole on Saturn Mount: What Palmistry Says About Your Personality, Struggles and Fortune

Mole on Saturn Mount: హస్తసాముద్రికంలో అరచేతిలోని గీతలతో పాటు, వేళ్ల కింద ఉండే పర్వతాలు, వాటిపై కనిపించే గుర్తులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. మధ్యవేలికి సరిగ్గా కింద ఉండే ఉబ్బెత్తు ప్రాంతాన్ని శని పర్వతంగా పరిగణిస్తారు. హస్తసాముద్రిక విశ్వాసాల ప్రకారం, ఈ ప్రాంతంలో పుట్టుమచ్చ ఉండటం వ్యక్తి స్వభావం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, భవిష్యత్తులో లభించే అవకాశాలకు కొన్ని సంకేతాలను సూచిస్తుందని చెబుతారు. కష్టపడి పనిచేసే స్వభావం శని పర్వతంపై పుట్టుమచ్చ ఉన్నవారు కష్టపడి…

Read Full News