Avengers: Doomsday : అవెంజర్స్: డూమ్స్‌డే.. దుమ్మురేపుతున్న న్యూ ప్రోమో..! | Robert Downey Jr. as Doctor Doom in Avengers: Doomsday New promo released
మార్వెల్ స్టూడియోస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ప్రోమోను మార్వెల్ స్టూడియోస్ విడుదల చేసింది. D23: ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైజీతో పాటు ఆస్కార్ అవార్డు విజేత రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, హేలీ అట్వెల్ వేదికపై ఈ ప్రత్యేక ప్రోమోను ఆవిష్కరించారు. ఈ ప్రోమోలో రాబర్ట్…