యమహా స్పోర్ట్స్ బైక్ R2 బుకింగ్స్ స్టార్ట్! పూర్తి వివరాలు తెలిస్తే మీరూ బుక్ చేసేస్తారు | Yamaha R2 Pre Bookings Open: Launching on August 27 in India
స్పోర్ట్స్ బైక్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యమహా R2 మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం R2కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. R15 కంటే మెరుగైన పనితీరు, శక్తివంతమైన ఇంజన్‌తో ఇది రానుంది. కేటీఎం, హీరో బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ కొత్త బైక్ పూర్తి విశేషాలు తెలుసుకుందాం. అద్భుతమైన ఫీచర్లు యమహా R2ను R15కు ప్రత్యామ్నాయంగా తీసుకురావడం లేదు. R15 లైనప్‌లోనే కొత్త మార్పులు చేసి, R2కు…