Headlines

cwcuppal@gmail.com

సొర చేపలు తింటే క్యాన్సర్ రాదా? షార్క్‌పై ఉన్న ప్రచారం వెనుక అసలు శాస్త్రీయ నిజం ఇదే | Shark meat cancer prevention truth scientific facts

సొర చేపలు తింటే క్యాన్సర్ రాదా? షార్క్‌పై ఉన్న ప్రచారం వెనుక అసలు శాస్త్రీయ నిజం ఇదే | Shark meat cancer prevention truth scientific facts

సొర చేపలు.. అంటే షార్క్‌లు. వీటికి క్యాన్సర్ రాదని, సొర చేపను తింటే మనుషులకు క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందని చాలాకాలంగా ప్రచారం ఉంది. అసలు షార్క్‌లకు క్యాన్సర్ వస్తుందా? వాటి శరీరంలో నిజంగా క్యాన్సర్‌ను అడ్డుకునే పదార్థాలున్నాయా? సొర చేప తినడం వల్ల మనకు ఎంత ప్రయోజనం? క్యాన్సర్ తగ్గుతుందా? అనే ప్రశ్నలకు శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుంటే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో అర్థమవుతుంది. షార్క్‌లకు క్యాన్సర్ రాదనే మాట చాలా…

Read Full News
Gutti Tomato Curry: ఇంట్లో టమాటాలు ఎక్కువగా ఉన్నాయా ?? ఇలా గుత్తి మసాలా కర్రీ చేయండి 

Gutti Tomato Curry: ఇంట్లో టమాటాలు ఎక్కువగా ఉన్నాయా ?? ఇలా గుత్తి మసాలా కర్రీ చేయండి 

రోటీ, చపాతీ, పుల్కా, పూరీ లేదా బగారా రైస్, బిర్యానీలోకి ఈ మసాలా గ్రేవీ కర్రీ అమృతతుల్యమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది. 'అమ్మ చేతి వంట' శైలిలో పక్కా కొలతలతో ఈ కర్రీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ గుత్తి టమాటా మసాలా కర్రీ తయారీకి ముందుగా ఒక పావు కేజీ చిన్న సైజు నాటు టమాటాలను శుభ్రంగా కడిగి తొడిమెలు తీసి, విడిపోకుండా నాలుగు గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా…

Read Full News
Life Insurance: పాలసీదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బీమా డబ్బు ఎవరికి దక్కుతుంది? ఎవరు అర్హులు? | Who Gets Life Insurance Money If Both Policyholder and Nominee Die Know the Rules

Life Insurance: పాలసీదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బీమా డబ్బు ఎవరికి దక్కుతుంది? ఎవరు అర్హులు? | Who Gets Life Insurance Money If Both Policyholder and Nominee Die Know the Rules

Life Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి వ్యక్తి తన కుటుంబ ఆర్థిక భద్రత కోసం సాధారణంగా తన భార్య లేదా భర్త అయిన ఒక సభ్యుడిని ‘నామినీ’గా నియమిస్తాడు. పాలసీదారు మరణించిన తర్వాత హామీ మొత్తాన్ని స్వీకరించడానికి చట్టపరమైన హక్కు ఉన్న వ్యక్తే నామినీ. ఇలాంటి పరిస్థితిలో ఒక దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదంలో పాలసీదారు, నామినీ ఇద్దరూ ఒకేసారి లేదా స్వల్ప వ్యవధిలో మరణిస్తే అప్పుడు బీమా డబ్బు ఎవరికి దక్కుతుందని మీరు ఎప్పుడైనా…

Read Full News
చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక | Independence Day 2026 Jadcherla Students Create a Stunning Millet Bharat Map Using Traditional Millets

చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక | Independence Day 2026 Jadcherla Students Create a Stunning Millet Bharat Map Using Traditional Millets

చిరుధాన్యాల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల రోజులుగా హార్టికల్చర్ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఎంతో ఆసక్తి, అంకితభావంతో పనిచేసి పచ్చదనంతో కళకళలాడే ‘మిల్లెట్ భారత్’ను రూపొందించారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, వరిగలు తదితర చిరుధాన్యాల ప్రాధాన్యతను ఈ చిత్రపటం ద్వారా చాటి చెప్పారు.

Read Full News
OTT Movie: ఓటీటీలోకి మలయాళం బ్లాక్ బస్టర్.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు | Prithviraj Sukumaran’s Crime Thriller I, Nobody Movie To Stream On Jio Hotstar OTT From August 20th

మలయాళం సినిమాలకు ఓటీటీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాలనైతే విడిచి పెట్టకుండా చూసేస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. ఇటీవల ఈ మూవీ థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్లు రావడం విశేషం….

Read Full News
ఏడాదికి రెండు సినిమాలు.. టాలీవుడ్ స్టార్ హీరోలు గేర్ మార్చేశారు! | Tollywood Stars Eye Two Releases in Six Months: Chiranjeevi, Prabhas, Nani and More Speed Up video tv9d – Entertainment Videos in Telugu

టాప్ హీరోల నుంచి ఏడాదికి రెండు సినిమాలు.. ఆ ఊహ ఎంత బాగుందో కదా..? కానీ ఏం చేస్తాం మన హీరోలేమో ప్యాన్ ఇండియా, క్వాలిటీ అంటూ ఒక్కో సినిమాకు మూడేళ్లు తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలోను కొందరు హీరోలు మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్నెళ్ళ గ్యాప్‌లోనే 2 సినిమాలు తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి అలా రాబోతున్న హీరోలెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? చిరంజీవి మళ్లీ జోరు పెంచేసారు. 2026 సంక్రాంతికి రప్ఫాడించిన శంకరవరప్రసాద్ గారు…..

Read Full News
అదిరిపోయే ఫీచర్లు, తక్కువ ధరలో లావా స్మార్ట్‌ 4..! డిస్‌ప్లే, ప్రాసెసర్‌‌ గురించి తెలిస్తే షాక్‌ | Lava Smart 4: The Ultimate Budget Friendly Smartphone with Massive Battery

అదిరిపోయే ఫీచర్లు, తక్కువ ధరలో లావా స్మార్ట్‌ 4..! డిస్‌ప్లే, ప్రాసెసర్‌‌ గురించి తెలిస్తే షాక్‌ | Lava Smart 4: The Ultimate Budget Friendly Smartphone with Massive Battery

రోజంతా వాడినా ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్ లేకుండా, తక్కువ బడ్జెట్‌లో లభించే నమ్మకమైన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్. స్వదేశీ బ్రాండ్ లావా నుంచి సరికొత్తగా విడుదలైన లావా స్మార్ట్ 4 ఫోన్ ధర మరియు పూర్తి ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా బ్రాండ్ల హవా నడుస్తున్న వేళ, స్వదేశీ కంపెనీ లావా చాలా పకడ్బందీగా గట్టి పోటీకి సిద్ధమైంది. ఎలాంటి పెద్ద హంగామా లేకుండా, రోజువారీ వినియోగానికి ఏయే…

Read Full News
పరిచయం లేదు.. పగ లేదు.. కేవలం కుక్క చేసిన పనికి యువకుడి ప్రాణమే పోయింది! | Dispute over dog urinating leads to youth brutally murder in Khammam

పరిచయం లేదు.. పగ లేదు.. కేవలం కుక్క చేసిన పనికి యువకుడి ప్రాణమే పోయింది! | Dispute over dog urinating leads to youth brutally murder in Khammam

ఖమ్మం నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెంపుడు కుక్క టాయిలెట్ పోసిందనే ఒక చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడి ప్రాణాలను బలిగొంది. ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలో ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగనాయకుల గుట్టకు చెందిన దండేటి శ్రీనాథ్ (24) అనే యువకుడు ఫ్లెక్సీ వర్కర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం…

Read Full News
తక్కువ ధరలో అదిరిపోయే ఇయర్ బడ్స్‌ కావాలా? ట్రూక్ మెగా7 బెస్ట్‌..ఎందుకంటే | Truke Mega 7 TWS Earbuds Launched: 60 Hours Battery & Spatial Audio Under 1000

తక్కువ ధరలో అదిరిపోయే ఇయర్ బడ్స్‌ కావాలా? ట్రూక్ మెగా7 బెస్ట్‌..ఎందుకంటే | Truke Mega 7 TWS Earbuds Launched: 60 Hours Battery & Spatial Audio Under 1000

ప్రస్తుతం వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగింది. సామాన్యులకు సైతం ప్రీమియం ఫీల్ పంచేందుకు ప్రముఖ ఆడియో బ్రాండ్ ట్రూక్ తన కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రాయల్ లుక్‌ను ఇచ్చే డిజైన్, శక్తివంతమైన ఆడియో పనితీరుతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ హంగులు కోరుకునేవారికి ఇది సరైన ఎంపిక. ఈ అద్భుతమైన ఇయర్ బడ్స్ పూర్తి విశేషాలు తెలుసుకుందాం. 24-బిట్ స్పేషియల్ ఆడియో ఈ ఇయర్ బడ్స్ చూడటానికి…

Read Full News
Viswanath And Sons: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో అతనేనా? | Is This Tollywood Star Actor Rejected Suriya Role In Viswanath And Sons Movie, Details Here

Viswanath And Sons: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో అతనేనా? | Is This Tollywood Star Actor Rejected Suriya Role In Viswanath And Sons Movie, Details Here

తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాధ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. టీజర్ , ట్రైలర్ , పాటలు చూసి కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ (ఆగస్టు 14)న…

Read Full News