Headlines

cwcuppal@gmail.com

Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను | Kalalake Melody Song Released From Telugu Independent Film Sanjeev

Sanjeev Movie: ‘సంజీవ్’ నుంచి ఎమోషనల్ మెలోడీ ‘కలలకే’.. మూడో సింగిల్‌ను విడుదల చేసిన శైలేష్ కొలను | Kalalake Melody Song Released From Telugu Independent Film Sanjeev

తెలుగు ఇండిపెండెంట్ సినిమా ‘సంజీవ్’ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ చిత్రానికి సంబంధించిన మూడో సింగిల్ ‘కలలకే’ లిరికల్ వీడియో తాజాగా విడుదలైంది. ఈ ప్రత్యేకమైన మెలోడీని ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ఆవిష్కరించారు. ‘కలలకే’ ఒక అందమైన ఎమోషనల్ మెలోడీగా నిలుస్తుంది. వినసొంపైన సంగీతం, హృదయాన్ని తాకే భావోద్వేగం, ఆహ్లాదకరమైన మెలోడీతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘సంజీవ్’ లోని భావోద్వేగ ప్రపంచాన్ని మరో కోణంలో పరిచయం చేసే పాటగా…

Read Full News
Best Budget Cars: రోజువారీ 50 కిలోమీటర్ల సిటీ డ్రైవింగ్ కోసం ఏ కారు కొనాలి? మీ బడ్జెట్‌కు ఏ కారు సరిపోతుంది? | Auto News: Best Budget Cars for 50 Km Daily City Driving With High Mileage and Low Running Cost

టాటా టియాగో: మీకు మంచి మైలేజీతో పాటు పటిష్టమైన బిల్డ్ క్వాలిటీ, 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ కావాలంటే, సెలెరియో, ఆల్టో కంటే టాటా టియాగో చాలా ఉత్తమమైన ఎంపిక. 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజన్‌తో వచ్చే టియాగో 86 BHP పవర్, 113 Nm టార్క్ అందిస్తుంది. ఇది డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత శక్తివంతంగా, స్థిరంగా అనిపిస్తుంది. టియాగో ధర రూ.5.65 లక్షల నుండి రూ.8.90 లక్షల మధ్య ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లు….

Read Full News
గూగుల్‌ పిక్సెల్‌ వాచ్​ 5 వచ్చేసింది! పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్‌లో సంచలనానికి రెడీ | Google Pixel Watch 5 Launched: Features and Price

గూగుల్‌ పిక్సెల్‌ వాచ్​ 5 వచ్చేసింది! పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్‌లో సంచలనానికి రెడీ | Google Pixel Watch 5 Launched: Features and Price

Google Pixel Watch 5. స్మార్ట్ వాచ్ ప్రపంచంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. గూగుల్ నుంచి వచ్చిన పిక్సెల్ వాచ్ 5 ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యుత్తమ డిస్‌ప్లే, వేగవంతమైన పెర్ఫార్మెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌తో ఇది సరికొత్త ప్రమాణాలను సెట్ చేస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే వారికి ఇది ఒక సంపూర్ణ తోడుగా నిలుస్తుంది. ఈ వాచ్ ఎందుకు ప్రత్యేకమో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పెర్ఫార్మెన్స్‌లో కొత్త పుంతలు గూగుల్ తన కొత్త…

Read Full News
Relationship Tips: పిల్లలను ప్లాన్‌ చేస్తున్నారా?.. అంతకంటే ముందు భార్యాభర్తలు ఈ పనులు తప్పక చేయండి! | 5 Things Couples Should Do Before Having a Baby Details in Telugu

Relationship Tips: పిల్లలను ప్లాన్‌ చేస్తున్నారా?.. అంతకంటే ముందు భార్యాభర్తలు ఈ పనులు తప్పక చేయండి! | 5 Things Couples Should Do Before Having a Baby Details in Telugu

పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలకు ఒకరితో ఒకరు గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది. కానీ పిల్లలు పుట్టిన తర్వాత వారి సంరక్షణ, ఇంటి బాధ్యతలు, ఆర్థిక అవసరాలు, ఉద్యోగం వంటి అంశాలు జీవితంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. ఈ మార్పులకు ముందే దంపతులు తమ మధ్య మంచి అవగాహన, నమ్మకం, పరస్పర సహకారం పెంచుకుంటే భవిష్యత్తులో వచ్చే ఒత్తిడులను కలిసి ఎదుర్కోవడం సులభమవుతుంది. 1. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి పిల్లలను ప్లాన్‌ చేసే ముందు భవిష్యత్తు…

Read Full News
Rava Laddu Recipe: చక్కెర లేని రవ్వలడ్డూలు ఎప్పుడైనా తిన్నారా?.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..

Rava Laddu Recipe: చక్కెర లేని రవ్వలడ్డూలు ఎప్పుడైనా తిన్నారా?.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..

ఇంట్లో స్వీట్‌ తయారు చేయాలంటే ఎక్కువ సమయం, పదార్థాలు అవసరమని చాలామంది అనుకుంటారు. కానీ రవ్వ, బెల్లం వంటి సింపుల్‌ పదార్థాలతోనే రుచికరమైన లడ్డూలు చేసుకోవచ్చు. చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల ఈ లడ్డూలకు మంచి రుచి వస్తుంది. మరి ఈ టేస్టీ బెల్లం రవ్వ లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు రవ్వ – 1 కప్పు బెల్లం – ¾ కప్పు నెయ్యి – అవసరమైనంత కొబ్బరి తురుము –…

Read Full News
ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!

ఇలాంటి పచ్చి ఖర్జూరాలు కనిపిస్తే వెంటనే తెచ్చుకు తినేయండి..ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం!

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నలాజికల్ ఇన్ఫర్మేషన్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, పచ్చి ఖర్జూరాలలో కెరోటినాయిడ్లు, ఫినాలిక్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో వివిధ రకాల అలెర్జీలు పెరుగుతాయి. చర్మం కూడా దురద, ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలతో బాధపడుతుంది. ఈ సమస్యలన్నింటినీ తగ్గించడంలో పచ్చి ఖర్జూరాలను తినడం సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెంపు: వర్షాకాలంలో వాతావరణ మార్పుల వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. పచ్చి ఖర్జూరాలలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి…

Read Full News
అభివృద్ధి, ప్రజాస్వామ్యం, సమ్మిళిత ప్రగతిపై దేశ ప్రజలకు రాష్ట్రపతి కీలక సందేశం..! | President of India Droupadi Murmu 80th Independence Day Eve Address Operation Sindoor Indus Treaty Suspension

అభివృద్ధి, ప్రజాస్వామ్యం, సమ్మిళిత ప్రగతిపై దేశ ప్రజలకు రాష్ట్రపతి కీలక సందేశం..! | President of India Droupadi Murmu 80th Independence Day Eve Address Operation Sindoor Indus Treaty Suspension

న్యూఢిల్లీ, ఆగస్టు 14: 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి ప్రస్థానం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, భవిష్యత్ భారతదేశ లక్ష్యాలపై ఆమె ప్రసంగంలో ప్రస్తావించారు. దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. మరికొన్ని గంటల్లో దేశం 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోందని అన్నారు….

Read Full News
మ్యూజిక్‌ లవర్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్..! రూ.899కే బ్రాండెడ్‌ హెడ్‌ఫోన్స్‌ | BoAt BassHeads 900 Review: Best Wired Headphones Under 1000

మ్యూజిక్‌ లవర్స్‌కి అదిరిపోయే గుడ్‌న్యూస్..! రూ.899కే బ్రాండెడ్‌ హెడ్‌ఫోన్స్‌ | BoAt BassHeads 900 Review: Best Wired Headphones Under 1000

Boat Bassheads 900. ఎన్ని రకాల హెడ్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ బడ్జెట్ ధరలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించడంలో బోట్ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కార్బన్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపించే బాస్‌హెడ్స్ 900 మోడల్ చాలా కాలంగా కస్టమర్ల ఫేవరెట్‌గా నిలుస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ లైఫ్ ఇచ్చే ఆడియో గ్యాడ్జెట్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ అద్భుతమైన హెడ్‌ఫోన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అద్భుతమైన డ్రైవర్లు…

Read Full News
Nani: ఆసక్తికరంగా నాని హీరోయిన్స్ సెలక్షన్ | Nani’s Unique Heroine Selection: Why Trending Actresses Keep Joining His Films video tv9d – Entertainment Videos in Telugu

Nani: ఆసక్తికరంగా నాని హీరోయిన్స్ సెలక్షన్ | Nani’s Unique Heroine Selection: Why Trending Actresses Keep Joining His Films video tv9d – Entertainment Videos in Telugu

టాలీవుడ్‌లో నాని హీరోయిన్స్ సెలక్షన్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది.. కెరీర్ మొదట్లో జోడీ గురించి పెద్దగా పట్టింపుల్లేని న్యాచురల్ స్టార్.. కొన్నేళ్లుగా మాత్రం డిఫెరెంట్ రూట్ ఫాలో అవుతున్నారు. ట్రెండింగ్ బ్యూటీస్‌తో జోడీ కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారీయన. ఆ టైమ్‌లో ఎవరు బాగా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంటే వాళ్లకే నానితో నటించే ఆఫర్ వస్తుంది. ఇప్పుడూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. నానితో నటించాక హీరోయిన్లు ట్రెండ్ అవుతున్నారో లేదంటే ట్రెండింగ్‌లో ఉన్న బ్యూటీస్‌తోనే నాని నటిస్తున్నారో…

Read Full News
టాలెంట్ ఉన్నా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ ఎందుకు రావడం లేదు? యంగ్ హీరోయిన్లకు ఇదే పెద్ద అడ్డంకి! | Why Telugu Young Heroines Are Still Missing From Star Hero Films Despite Their Talent video tv9d – Entertainment Videos in Telugu

టాలీవుడ్‌లో ఒకప్పుడు చిన్న సినిమాతో అద్భుతమైన హిట్టు కొడితే, ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ క్యూ కట్టేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాల్లో పెర్ఫార్మెన్స్ తో ఇరగదీసినా, మన యంగ్ బ్యూటీస్ కి టాప్ లీగ్‌లో ఎంట్రీ మాత్రం దక్కడం లేదు. అసలు ఈ గ్యాప్ ఎందుకు వస్తోంది, టాలెంట్ ఉన్నా వీళ్లని బడా స్టార్లు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన రాజు వెడ్స్ రాంబాయి,…

Read Full News