Headlines

cwcuppal@gmail.com

గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..! ఢిల్లీ ఎయిర్ ఇండియా ఘటనలో దారుణ నిజాలు | Air India Phuket Delhi Flight Incident: 300 Foot Drop, Pilot Drug Test Claims and Investigation

గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..! ఢిల్లీ ఎయిర్ ఇండియా ఘటనలో దారుణ నిజాలు | Air India Phuket Delhi Flight Incident: 300 Foot Drop, Pilot Drug Test Claims and Investigation

ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనపై ఓ ప్రయాణికుడు సంచలన ఆరోపణలు చేశారు. ఆగస్టు 4న 137 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో బయలుదేరిన ఏఐ-2379 విమానం ప్రయాణంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తును కోల్పోయింది. ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. విమానం ఒక్కసారిగా కిందికి.. ఎయిర్‌ ఇండియా అంతర్గత భద్రతా నివేదిక ప్రకారం.. విమానంలో స్టాల్‌ వార్నింగ్‌ రావడంతో…

Read Full News
Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ! | Kejriwal’s Famous Blue Wagon R Goes Viral Agin : AAP Leader Shares Story Behind the Car

Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ! | Kejriwal’s Famous Blue Wagon R Goes Viral Agin : AAP Leader Shares Story Behind the Car

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదే ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత ప్రజాదరణ పొందిన తన బ్లూ కలర్.. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ సార్థక్ గోస్వామి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కేజ్రీవాల్, ఆ కారుకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకోవడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. కేజ్రీవాల్‌కు ఈ కారుకు ఉన్న సంబంధం ఏంటి?…

Read Full News
Central Government: కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ.. ట్రైన్లలో కూడా లోయర్ బెర్త్ పొందోచ్చు.. | Senior Citizen Card: How to Apply Online, Required Documents, Fee and Key Benefits Explained

దేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. బస్సులు, రైళ్లల్లో టికెట్లపై రాయితీలతో పాటు పలు పెన్షన్ పథకాలు కేంద్రం తీసుకొచ్చింది. దేశంలో 60 ఏళ్లు నిండినవారికి సీనియర్ సిటిజన్లుగా భావిస్తారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. బస్సుల్లో ప్రత్యేక సీట్లతో పాటు రైళ్లల్లో లోయర్ బెర్త్‌లు కేటాయించడం లాంటివి అమల్లో ఉన్నాయి. అయితే ఇలాంటి…

Read Full News
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్? ధరలు, నాణ్యత వివరాలు ఇవే | Wooden vs WPC vs PVC Doors: Which Is Best for Your Home? Price, Quality and Durability

ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్? ధరలు, నాణ్యత వివరాలు ఇవే | Wooden vs WPC vs PVC Doors: Which Is Best for Your Home? Price, Quality and Durability

ఇంటికి తలుపులు ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం అందం మాత్రమే కాకుండా నాణ్యత, మన్నిక, నీటి నిరోధకత, చెదల నుంచి రక్షణ, నిర్వహణ ఖర్చు, ధర వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం సంప్రదాయ చెక్క తలుపులతో పాటు WPC, PVC తలుపులు కూడా విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏది ఎక్కడ ఉపయోగించాలి? ఏది ఎక్కువ కాలం మన్నుతుంది? ధరలో ఎంత తేడా ఉంటుంది? తెలుసుకుందాం. చెక్క తలుపులు.. అందం, బలం చెక్క తలుపులకు…

Read Full News
Hyderabad: వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి ఊహించని ట్విస్ట్! | Osmania Hospital Staff Demands Bribe: Patient Shares Viral Video Over ‘Dakshina’ Demand

Hyderabad: వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి ఊహించని ట్విస్ట్! | Osmania Hospital Staff Demands Bribe: Patient Shares Viral Video Over ‘Dakshina’ Demand

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు ఉస్మానియా ఆస్పత్రికి వస్తుంటారు. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వ ఆస్పత్రులే ప్రధాన ఆధారం. అలాంటి ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ వ్యక్తి ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్యం చేయించుకునేందుకు వచ్చాడు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అక్కడి సిబ్బందిలో ఒకరు…

Read Full News
Viral Video: గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు! | Mumbai Kurla Landslide: 2 Dead, 2 Injured as Rocks Collapse; Several Feared Trapped

Viral Video: గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు! | Mumbai Kurla Landslide: 2 Dead, 2 Injured as Rocks Collapse; Several Feared Trapped

మహారాష్ట్రాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులు ముంబైలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా బుధవారం తెల్లవారుజామున ముంబైలోని కుర్లా ప్రాంతాల్లో ఒక్కసారిగా కొండచరియలు విరిగి నివాస ప్రాంతాలపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు ఇద్దరు మృతి చెందినట్టు ఇప్పటివరకు రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. అలాగే 6 నుంచి 8 మంది వరకు గాయపడ్డారని.. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న…

Read Full News
Illu Illalu Pillalu August 12th Episode Reveiw: ప్రేమ జాకెట్‌ చింపేసిన ధీరజ్‌.. చెయ్యెత్తి కొట్టబోయిన సేనాపతి.. అల్లాడిపోయిన వేదవతి.. | Illu Illalu Pillalu August 12th Episode Reveiw, Prema Breaks Down After Deeraj Behaviour

Illu Illalu Pillalu August 12th Episode Reveiw: జ మధ్యలో లేచి వెళ్లిపోతుంది ప్రేమ. ప్రేమ వెనకాలే ధీరజ్‌ వస్తాడు. భర్త పేరు గోత్రం చెప్పనందుకు, ధీరజ్‌ చేత కుంకుమ పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకోనందుకు ప్రేమ కుమిలిపోతుంది. లేచిపోయావని అవమానించావు. ఆ బాధ మనసులో నీ మీదున్న ప్రేమని చంపేస్తోంది ధీరజ్‌ అని ప్రేమ ఏడుస్తుంది. మరోవైపు ప్రేమ తన మీద ఎందుకింత ద్వేషం పెంచుకుందని ధీరజ్ ఆలోచిస్తుంటాడు. ఓ భక్తుడు కళ్లు తిరిగి కింద పడబోతుంటే…

Read Full News
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..? | LB Nagar Police Station Tragedy: 2024 Batch Constable takes his life, Probe Underway

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య! కారణం..? | LB Nagar Police Station Tragedy: 2024 Batch Constable takes his life, Probe Underway

హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ జరుపుల సాయికుమార్ పోలీస్ స్టేషన్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికుమార్ మృతిచెందిన విషయం తమకు ముందస్తుగా తెలియజేయకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు.. అధికారుల వేధింపులు, అధిక…

Read Full News
Viral News: పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా? కట్‌చేస్తే.. అసలు ట్విస్ట్ ఇదే! | Gurugram Boat Protest: Private Company Fined Rs 50,000 by Traffic Police After Viral Post

Viral News: పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా? కట్‌చేస్తే.. అసలు ట్విస్ట్ ఇదే! | Gurugram Boat Protest: Private Company Fined Rs 50,000 by Traffic Police After Viral Post

ఏళ్ల తరబడి జనాలు ఎదుర్కొంటున్న సమస్యపై వ్యంగ్యంగా స్పందించిన ఆ సంస్థకు గురుగ్రామ్ పోలీసులు ఈ షాక్ ఇచ్చారు. గురుగ్రామ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీనివల్ల రవాణా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ సంస్థ అయిన కార్స్24 వినూత్న రీతిలో నిరసన తెలిపింది. తమ కంపెనీ లోగో ఉన్న ఒక పడవను రోడ్డుపైకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ సంస్థ…

Read Full News
Solar Eclipse: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా చేయాలట! | Solar Eclipse 2026: Things to Avoid During the Eclipse and What to Do After It

Solar Eclipse: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా చేయాలట! | Solar Eclipse 2026: Things to Avoid During the Eclipse and What to Do After It

Solar Eclipse Remedies Telugu: సూర్యగ్రహణం ఖగోళపరంగానే కాకుండా జ్యోతిష్యపరంగానూ ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం యూరప్‌లోని కొన్ని ప్రాంతాలు, గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్ తదితర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించనుంది. అయితే భారతదేశం నుంచి ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉండదు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ గ్రహణం కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రంలో సంభవిస్తుండటంతో కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం ఉండవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత, ఆర్థిక వ్యవహారాలు, నిర్ణయాలు తీసుకునే…

Read Full News