విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు! బీ అలర్ట్.. | Experiencing Excessive Hair Fall? A Zinc Deficiency Could Be the Reason!
జుట్టు ఆరోగ్యం మన శరీరంలో ఉండే పోషకాలపై ఆధారపడి ఉంటుంది. పోషకాహార లోపం వల్ల తలెత్తే సమస్యలలో జుట్టు రాలడం ప్రథమ స్థానంలో ఉంటుంది. అనేక రకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడినా ఫలితం లేకపోతే, దానికి కారణం శరీరంలో జింక్ లోపం కావచ్చు. జింక్ అనేది మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం. జుట్టు ఆరోగ్యానికి జింక్ ఎందుకు అవసరం? జింక్ వెంట్రుకల కణజాలం పెరుగుదలకు, దెబ్బతిన్న కణాలను బాగు చేయడానికి కీలక…