Headlines

cwcuppal@gmail.com

Health Care: 20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌ తీసుకోకండి.. డాక్టర్ల హెచ్చరిక! | Health Care: Women health breast cancer doctors warn women aged 20 to 40 not to ignore these symptoms of breast lumps

Health Care: ఇటీవలి కాలంలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో రొమ్ము గడ్డల కేసులు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ గడ్డలలో చాలా వరకు క్యాన్సర్ కానివి అయినప్పటికీ, రొమ్ములో కొత్తగా ఏ గడ్డ తగిలినా నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో రొమ్ము గడ్డలు ప్రధానంగా వయసు పైబడిన మహిళల్లో కనిపించేవి. అయితే, ఇప్పుడు 20, 30, 40 ఏళ్ల వయసున్న మహిళలు కూడా రొమ్ము…

Read Full News
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 వారాలు తాజాగా ఉంటాయ్‌ | How to Keep Green Chillies Fresh for Weeks: Simple Kitchen Storage Tips

ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 వారాలు తాజాగా ఉంటాయ్‌ | How to Keep Green Chillies Fresh for Weeks: Simple Kitchen Storage Tips

మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పచ్చిమిరపకాయలను కడిగి నిల్వ చేయడం చాలామంది చేసే పొరపాటు. మిరపకాయలపై మిగిలిపోయే తేమ వాటిని త్వరగా పాడయ్యేలా చేస్తుంది. అందుకే మిరపకాయలను నిల్వ చేసే ముందు కడగకండి. ఉపయోగించే ముందు మాత్రమే శుభ్రంగా కడగండి. నిల్వ చేయడానికి ముందు అవి పూర్తిగా పొడిగా ఉన్నాయో చూసుకోండి. కాడలను తొలగించి నిల్వ చేయండి. పచ్చిమిరపకాయల కాడలు తేమను ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల మిరపకాయలు త్వరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. అందుకే నిల్వ చేసే…

Read Full News
Hyderabad: మందుబాబులపై పోలీసుల ఉక్కుపాదం.. నగరంలో ప్రత్యేక డ్రైవ్‌లు.. దొరికారో.. | Cyberabad Traffic Police Crackdown: 327 Booked for Drunk and Drive in Weekend Drive

Hyderabad: మందుబాబులపై పోలీసుల ఉక్కుపాదం.. నగరంలో ప్రత్యేక డ్రైవ్‌లు.. దొరికారో.. | Cyberabad Traffic Police Crackdown: 327 Booked for Drunk and Drive in Weekend Drive

నగరంలో ట్రాఫిక్ నిబంధనలను పెడచెవిన పెడుతూ, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు వేగవంతం చేశారు. నిబంధనలు పాటించని వారిని అరికట్టేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 327 మంది పట్టుబడగా, వారిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ADCP (అడ్మిన్)…

Read Full News
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? | Banana Health Benefits: From Better Digestion to Heart Health, Why You Should Eat One Every Day

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? | Banana Health Benefits: From Better Digestion to Heart Health, Why You Should Eat One Every Day

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలో ప్రజలు ఇష్టంగా తినే పండ్లలో అరటి పండుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకాలు ఉన్నప్పటికీ, పసుపు రంగు అరటిపండ్లు విరివిగా లభిస్తాయి. అరటి పండ్లలో పోషకాలు అపారంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం ఇందులో అధికంగా లభిస్తాయి. అరటి పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఉదాహరణకు, సుమారు 80 గ్రాముల బరువున్న ఒక అరటి పండులో 65 కిలో కేలరీల ఎనర్జీ, 1…

Read Full News
Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

Ragi Vegetable Soup: బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే… టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

రాగితో రోజూ తాగే జావ మాత్రమే కాకుండా, రుచికరమైన వెజిటెబుల్ సూప్ తయారుచేసుకుంటే సాయంత్రం వేళల్లో కడుపు నిండటమే కాకుండా బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. ఈ హెల్దీ రాగి సూప్ తయారీ విధానం చాలా సులభం. ముందుగా అర కప్పు రాగి పిండిలో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాణలిలో రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. అందులో దాల్చినచెక్క ముక్క,…

Read Full News
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు! | Why You Should Be Careful Consuming Leafy Greens During the Rainy Season

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే తిప్పలు తప్పవు! | Why You Should Be Careful Consuming Leafy Greens During the Rainy Season

వర్షాకాలంలో మనం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో పాటు.. జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. అందువల్ల ఈ సమయంలో తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆకు కూరలు మన ఆరోగ్యాన్ని చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో కొన్ని ఆకు కూరలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎందుకు తీసుకోకూడదో, వాటి వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు…

Read Full News
Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!

ఈ రోజూ ఎంతో రుచికరంగా ఉండే పర్ఫెక్ట్ పెరుగు పులుసును సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పెరుగు పులుసు తయారీకి ముందుగా పెరుగు ఎంపిక ఎంతో ముఖ్యం. మరీ పుల్లగా లేకుండా కమ్మగా ఉన్న పెరుగును తీసుకోవాలి. అర లీటరు కమ్మటి పెరుగును తీసుకుని, కవ్వంతో లేదా విస్కర్ సహాయంతో ఎక్కడా గడ్డలు లేకుండా మృదువుగా చిలుక్కోవాలి. పెరుగు పులుసు కాస్త చిక్కగా ఉంటేనే రుచి బాగుంటుంది కాబట్టి ఇందులో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు….

Read Full News
Flipkart: స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ సర్వీస్‌..! | Flipkart Soon To Launch Food Delivery Service In India Says CEO Kalyan Krishnamurthy

Flipkart: స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ సర్వీస్‌..! | Flipkart Soon To Launch Food Delivery Service In India Says CEO Kalyan Krishnamurthy

Flipkart Food Delivery Service: ఫ్లిప్‌కార్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను వినియోగదారుల ఇళ్లకు డెలివరీ చేసే సేవను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ గృహోపకరణాలు, దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు, కాస్మెటిక్స్, ఎలక్ట్రికల్ ఉపకరణాల వరకు అన్నింటినీ హోమ్ డెలివరీ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఫ్లిప్‌కార్ట్ మరో సేవను ప్రవేశపెట్టబోతోందనే సమాచారం వెలువడింది. అంటే రాబోయే వారాల్లో ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సేవను ప్రవేశపెట్టబోతోందని అంటున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ నుండి సౌందర్య…

Read Full News
Soya Chunks Fry: నాన్ వెజ్ ప్రియులు కూడా ఫిదా అయ్యే రుచితో.. అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై! | Delicious Soya Chunks Fry Recipe in Telugu Tasty Meal Maker Dry Fry

Soya Chunks Fry: నాన్ వెజ్ ప్రియులు కూడా ఫిదా అయ్యే రుచితో.. అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై! | Delicious Soya Chunks Fry Recipe in Telugu Tasty Meal Maker Dry Fry

దీనివల్ల కారం, ఉప్పు మిశ్రమం సోయా చంక్స్ లోపలివరకు బాగా పడుతుంది. మరోపక్క జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కొద్దిగా దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, ఎండుకొబ్బరి పొడి మరియు వెల్లుల్లి రేపలను మిక్సీలో మెత్తగా రుబ్బి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి.

Read Full News
EPFO: నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి పీఎఫ్ ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! | EPFO: How Much PF Will You Receive at Retirement If Your Monthly Salary Is 25000

EPFO: నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి పీఎఫ్ ఎంత వస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! | EPFO: How Much PF Will You Receive at Retirement If Your Monthly Salary Is 25000

EPFO: నెలవారీ ఆదాయం సంపాదించే వ్యక్తుల కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం అత్యంత విశ్వసనీయమైన పదవీ విరమణ పొదుపు పథకాలలో ఒకటి. ఈ పరిస్థితిలో ఒక ఉద్యోగి నెలసరి ప్రాథమిక జీతం రూ. 25,000 అయి ఉండి, అతను 30 సంవత్సరాల పాటు నిరంతరంగా EPF పథకానికి సహకారం అందిస్తే, పదవీ విరమణ సమయానికి అతని పీఎఫ్‌ నిధి రూ. 1 కోటి కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత 8.25 శాతం వార్షిక వడ్డీ రేటు…

Read Full News