ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం.. ఢిల్లీ, ముంబై కంటే భారీ విస్తీర్ణం..! ఈ మెగా ఎయిర్‌పోర్ట్ స్పెషల్.. | King Fahd International Airport: The World’s Biggest Airport by Land Area
సౌదీ అరేబియాలోని దమామ్ నగరంలో ఉన్న కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KFIA) వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా గిన్నిస్ రికార్డు సాధించింది. దాదాపు 776 చదరపు కిలోమీటర్లు అంటే సుమారు 300 చదరపు మైళ్ళు విస్తరించి ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్, పరిమాణంలో మన పొరుగు దేశమైన బహ్రెయిన్ లేదా భారతదేశంలోని ముంబై నగరం కంటే కూడా పెద్దది. ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రత్యేక రాయల్ టెర్మినల్, భారీ గ్రీన్ హౌస్ సౌకర్యాలతో కూడిన ఈ…