అమ్మో ఒకటో తారీఖు.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర! | Commercial LPG Cylinder Prices Hiked Again in September: Hyderabad Nears rs 3,000, Domestic Cylinder Unchanged video tv9d – Business Videos in Telugu
ప్రస్తుతకాలంలో సామాన్యులకు నిజంగానే అమ్మో ఒకటో తారీఖు అనేలా పరిస్థితులు మారుతున్నాయి. ఓవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు గుండెల్లో గుబులు రేపుతుంటే.. ఒకటో తారీఖు రాగానే గ్యాస్‌బండ ధర గుదిబండలా మారుతోంది. సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే వ్యాపార వర్గాలకు ఆయిల్ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మళ్లీ పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్ల…