Headlines

cwcuppal@gmail.com

Panjaa Re-Release: ‘వెయిరా చెయ్‌ వెయిరా’.. పవన్ కల్యాణ్ ‘పంజా’ సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'పంజా'ను రీ రిలీజ్ చేశారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లలో ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను రీ రిలీజ్ చేశారు. కాగా 2011లో రిలీజ్ అయిన పంజా అప్పుడు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాల క్రమేణా ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు అయితే…

Read Full News

ISRO GSLV-F17 ప్రయోగానికి కౌంట్‌డౌన్.. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున నింగిలోకి EOS-05 | ISRO GSLV F17 Launch on September 4: EOS 05 Earth Observation Satellite to Lift Off at 2:55 AM

ISRO GSLV-F17 launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సెప్టెంబర్ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2.55 గంటలకు GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తి…

Read Full News

స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం ఇదే! | Silver Varak on Sweets: What Is It, Why Is It Used and Is It Safe to Eat?

మనకు ఇష్టమైన కాజు కట్లీ, పేడా, బర్ఫీ వంటి స్వీట్లపై మెరిసే ఆ పలుచటి వెండి పొరను చాలాసార్లు చూసే ఉంటాం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో స్వీట్లపై కనిపించే ఈ మెరుపు వాటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. అయితే ఇది కేవలం అలంకరణ కోసం వేసే సాధారణ పదార్థం కాదు. దీనికి శతాబ్దాల చరిత్ర, సంప్రదాయం, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్నాయి. దీనినే చాందీ కా వర్క్ లేదా సిల్వర్ వర్క్ (Silver Varak) అంటారు. అయితే అసలు…

Read Full News

Chicken Kaleja Recipe: తస్సాదియ్యా.. ఈ చికెన్ ఖలేజా మసాలా ముందు ఏ కర్రీ అయినా తక్కువే! | Chicken Kaleja Masala Recipe Details in Telugu

ఈ వంటకాన్ని మసాలా అన్నం, చపాతీ, రోటీ లేదా నీర్ దోసతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. అయితే ఖలేజా గట్టిపడకుండా వండటం చాలా ముఖ్యం. అందుకోసం ముందుగా అధిక మంటపై కొద్దిసేపు వేయించి, ఆ తర్వాత తక్కువ మంటపై మూత పెట్టి ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికిస్తే ఖలేజా గట్టిగా మారుతుందని రెసిపీలో ప్రత్యేకంగా సూచించారు. కావలసిన పదార్థాలు చికెన్ ఖలేజా – 500 గ్రాములు ఉల్లిపాయలు – 2 టమాటాలు – 2 పచ్చిమిర్చి…

Read Full News

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు | Gal Gadot Starrer The Runner Movie Is Streaming Now In Telugu Also On Amazon Prime Video OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగార్జున నిర్మించిన పళ్ల బురుసు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, గాంధారి వంటి…

Read Full News

Currency Notes: కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారో తెలుసా..? | Animal Fat in Currency Notes, Heres the Truth Behind Polymer Banknotes

కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. ఇది నిజమే. కానీ భారత్‌లో కాదండోయ్.. విదేశాల్లోని కొన్ని దేశాల్లో కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌తో పాటు పాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా, సింగపూర్ దేశాల కరెన్సీలో జంతువుల కొవ్వును వాడుతున్నారు. ఈ దేశాల్లో పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నారు. వీటిల్లో జంతువుల కొవ్వు నుంచి తీసిన టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే టాల్లోను నేరుగా…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరో తెలుసా? కప్పు కొట్టకున్నా.. | Bigg Boss Telugu 10: Did You Know Who Was The Highest Remuneration Contestant In Nagarjuna Reality Show history

బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్‌ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం గ్రాండ్ గా ముస్తాబయ్యింది. ఈ ఆదివారం (సెప్టెంబర్ 06) సాయంత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ జరగనుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి షోలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది. గేమ్స్, టాస్కుల్లోనూ చాలా మార్పులు చేశారని…

Read Full News

Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ స్టార్ కమెడియన్.. ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు సినిమాల్లోనూ..

పై ఫొటోలో ఉన్న అక్కాచెల్లెళ్లను గమనించారా? అందులో ఒకామె ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. కమెడియన్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. అంతకు ముందు జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోల్లోనూ మెరిసిందీ అందాల తార. తన నటనతో అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ తల్లి కూడా ఫేమస్ నటినే. పెదరాయుడు వంటి సినిమాల్లోనూ నటించారు….

Read Full News

కృష్ణాష్టమి స్పెషల్.. ఇంట్లో సులభంగా వెన్నె ఎలా తీయాలో తెలుసా? | Krishna Janmashtami Special: Make Pure Homemade Butter Easily at Home

మరీ ముఖ్యంగా ఈ రోజున చాలా మంది తమ ఇంటిలో చిన్న కన్నయ్యకు ఇష్టమైన వెన్నెను తయారు చేస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం కూడా సులభంగా ఇంటిలో వెన్నె ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే, చిక్కటి పాలు మీద మీగడ , పెరుగు, చల్లటి వాటర్.

Read Full News

విపరీతంగా జుట్టు రాలుతోందా? డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు ఇవే!

1. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్లు లేదా సర్జరీలు: టైఫాయిడ్, డెంగ్యూ, కోవిడ్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లు/చిన్నపాటి సర్జరీలు జరిగిన 2 నుండి 3 నెలల తర్వాత తీవ్రంగా జుట్టు రాలడం మొదలవుతుంది. దీనిని 'టెలోజెన్ ఎఫ్లూవియం' అంటారు. శరీరానికి ఒత్తిడి తగ్గిన తర్వాత సరైన చికిత్సతో ఇది క్రమంగా తగ్గుతుంది. 2. ఐరన్ మరియు ఫెర్రిటిన్ లోపం: ముఖ్యంగా భారతీయ మహిళల్లో శరీరంలో  ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది. రక్తహీనత, నెలసరి సమస్యల వల్ల ఫెర్రిటిన్ తగ్గినప్పుడు హెయిర్…

Read Full News