WhatsApp Call: అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే!
ఇన్‌బిల్ట్ స్క్రీన్ రికార్డర్: మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఈ ఆప్షన్ ద్వారా వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయెచ్చు. ఇందుకోసం మీరు కాల్ మాట్లాడే ముందు ఫోన్ నోటిఫికేషన్ ప్యానెల్ నుంచి ‘ స్ర్రీన్ రికార్డర్ ’ ఆప్షన్ ఆన్ చేయాలి. అలాగే ఆడియో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ Mic లేదా System Sound సెట్ చేసుకుంటే చాటు ఆటోమెటిక్‌గా మీ కాల్ రికార్డ్ అవుతుంది. కాల్ అయిపోగానే రికార్డింగ్ ఆపిస్తే.. ఆడియో మీ గ్యాలరీలో సేవ్…