Headlines

cwcuppal@gmail.com

IBPS RRB 2026 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. రేపట్నుంచే రిజిస్ట్రేషన్లు | IBPS RRB Recruitment 2026: Online Registration Starts September 1 for Clerk, Officer Posts

బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. IBPS RRB ఉద్యోగాలకు 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRBs) వివిధ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద ఆఫీసర్‌ అసిస్టెంట్ (Clerk), ఆఫీసర్‌ స్కేల్‌ I, ఫీసర్‌ స్కేల్‌…

Read Full News

ఖరీదైన యాసిడ్స్ వద్దు.. నీటిలో ఇదొక్కటి కలిపి కడిగితే చాలు.. టైల్స్ కొత్తవాటిలా మెరవాల్సిందే!

మొండి మరకలను తొలగించడంలో తెల్ల వెనిగర్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఇది నీటి, మురికిని క్షణాల్లో మాయం చేసి టైల్స్‌ను కొత్తవాటిలా చేస్తుంది. ఇందుకోసం ముందుగా కొద్దిగా తెల్ల వెనిగర్‌ను తీసుకోండి. దానిలో కొన్ఇన వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఆ ద్రావనాన్ని ఎక్కడైతే మరకలు ఉన్నాయో ఆ ప్రదేశంలో పొయండి. కాసేపు అలాగే వదిలేసి తర్వాత ఒక స్పాంజ్‌తో శుభ్రంగా తుడిచి ఆ తర్వాత నీటితో కడిగేయండి. అంటే క్షణాల్లో మీ…

Read Full News

సింహ రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: ఉద్యోగంలో స్థిరత్వం.. నిరుద్యోగులకు మంచి ఆఫర్ | September 2026 Horoscope: Leo May See Career Stability and New Job Opportunities

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సెప్టెంబర్ నెల సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ నెల అష్టమ శని ప్రభావం కొంత ఎక్కువగా ఉండటంతో కొన్ని విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ధన స్థానంలో కేతువు సంచారం కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది లేదా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల డబ్బు విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం. అయితే నెల ద్వితీయార్థంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ధన…

Read Full News

తేనె ఓకే.. కానీ, తేనె తుట్టె ఎలా తయారవుతుందో తెలుసా? మనిషి స‌ృష్టించలేని అద్భుతం.. | How Honey Bees Build Their Amazing Honeycomb Explained

తేనె అంటే చాలామందికి ఇష్టమైన సహజమైన తీపి పదార్థం. కానీ మనం తినే తేనె వెనుక తేనెటీగల శ్రమ ఎంతో ఉంటుంది. పూల నుంచి తేనెటీగలు సేకరించే తేనెరసం నుంచి తేనె ఎలా తయారవుతుందో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ తేనె తుట్టెను తేనెటీగలు ఎలా నిర్మిస్తాయి? అనే విషయం ఆసక్తికరంగా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ముందు తేనె గురించి.. తేనె తయారీ ప్రక్రియ పూల దగ్గరే ప్రారంభమవుతుంది. కార్మిక…

Read Full News

Krishna Janmashtami నిశీథ కాలంలోనే శ్రీకృష్ణుడి జన్మోత్సవం.. ఉపవాసం, పూజా సమయాలు ఇవే | Krishna Janmashtami 2026: Festival on September 4, Nishita Kaal Puja Timings and Fasting Rules Explained

Krishna Janmashtami puja timings Telugu: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. భగవంతుడు శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారంగా భావించే శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జన్మాష్టమిగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 2026లో జన్మాష్టమి సెప్టెంబర్ 4, శుక్రవారం నాడు జరుపుకోనున్నారు. శ్రీకృష్ణుడి జన్మాన్ని స్మరించుకునే ప్రధాన ఘట్టం అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు ఉపవాసం ఉండి, శ్రీకృష్ణుడికి ప్రత్యేక…

Read Full News

Dragon Fruit: పోషకాల గని.. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని ప్రయోజనాలా..? | Dragon Fruit Benefits: High Fibre, Heart Health, Digestion and More, Affordable Superfood

అయితే.. డ్రాగన్ ఫ్రూట్ నిజంగా పోషకాల గని. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉన్నాయి.. అందుకే.. దీనిని తినాలని సూచిస్తున్నారు డైటీషియన్లు..

Read Full News

Viral Video: ఏందిరా సామి.. ఎక్స్‌ప్రెస్‌వే‌ను ఏకంగా డైనింగ్ హాల్‌గా మార్చేశారు కదరా..! | Viral Video: Rajasthan Expressway Dining Viral: Family Public Road Meal Sparks Safety Outrage

రాజస్థాన్‌లో ఇటీవల ప్రారంభమైన ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కుటుంబం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వాహనాల రాకపోకల కోసం నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వేను ఏకంగా కుటుంబ భోజన కార్యక్రమానికి వేదికగా మార్చడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి మధ్యలోనే కుటుంబ సభ్యులు కూర్చొని భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ శివ్‌ మహేశ్వరి షేర్‌ చేసిన వీడియోలో.. ఓ కుటుంబానికి చెందిన పలువురు రోడ్డుకు అడ్డంగా కూర్చొని…

Read Full News

కర్కాటక రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: సెప్టెంబర్ రెండో భాగంలో భారీ శుభయోగాలు | September 2026 Horoscope: Cancer to See Major Success and Career Growth in the Second Half

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారికి ద్వితీయార్థం నుంచి మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. రవి, కుజులతో పాటు శుక్రుడి అనుకూలత కూడా పెరగడంతో రాజయోగాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఏ రంగంలో ఉన్నవారైనా విజయాలు, సాఫల్యాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. నెల ప్రథమార్థంలో ఇంటా, బయటా కొంత ఒత్తిడి ఎదురైనా ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నాలు…

Read Full News

Astrology: సెప్టెంబర్‌లో 4 అరుదైన రాజయోగాలు.. ఈ 5 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం! మీ రాశి ఇదేనా? | September 2026: 4 Powerful Raj Yogas to Bring Luck, Wealth and Career Growth for These 5 Zodiac Signs

Lucky Zodiac Signs in September 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సెప్టెంబర్ నెలలో పలు కీలక గ్రహ సంచారాలు జరగనున్నాయి. శుక్రుడు, బుధుడు తమ స్వరాశుల్లో సంచరించడంతో పాటు సూర్యుడు-బుధుడి కలయిక వంటి గ్రహస్థితుల కారణంగా మాలవ్య, భద్ర, బుధాదిత్య, లక్ష్మీ నారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో మాలవ్య రాజయోగం, సెప్టెంబర్ 7న బుధుడు కన్యారాశిలోకి రావడంతో భద్ర రాజయోగం ఏర్పడతాయి. ఇక సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి…

Read Full News

Telangana: భయాన్ని గెలిచి.. ప్రాణదాతగా మారి.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రైతు..

కామారెడ్డి జిల్లా ఆగస్ట్ 31: దేన్నైనా ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిచి చూపించాలి అంటుంటారు. అచ్చం అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు కామారెడ్డి జిల్లా జంగంపల్లికి చెందిన రైతు మోహన్ రెడ్డి. పాము కాటుతో తండ్రిని కోల్పోయిన విషాదాన్ని తన బలంగా మార్చుకుని, ప్రస్తుతం స్నేక్ క్యాచర్‌గా మారి వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి పాములంటే ఆమడ దూరం పరిగెత్తే మోహన్ రెడ్డి జీవితాన్ని ఒక విషాద…

Read Full News