Headlines

Cleaning Tips: తలుపులు, కిటికీలు మూసి ఉంచినా ఇంట్లోకి దుమ్ము చేరుతోందా? ఈ చిట్కాలు ట్రై చేయండి! | Why Your House Gets Dusty Even With Doors and Windows Closed Details in Telugu

ఇంట్లో దుమ్మును పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, అది ఎక్కువగా పేరుకుపోకుండా కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. తలుపులు, కిటికీల సందులను మూసివేయడం నుంచి బూట్లను ఇంటి బయటే ఉంచడం వరకు చిన్న మార్పులు చేయాలి. దుమ్ము దులిపేందుకు సరైన గుడ్డను ఉపయోగించడం, తరచుగా పట్టించుకోని ప్రదేశాలను శుభ్రం చేయడం, ఏసీ ఫిల్టర్లను శుభ్రంగా ఉంచడం, అవసరమైతే HEPA ఫిల్టర్ ఉన్న వాక్యూమ్ క్లీనర్ లేదా ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించడం కూడా ఇంట్లో దుమ్ము నియంత్రణకు సహాయపడవచ్చు….

Read Full News

కామెడీ సినిమా చేయాలంటే నిజంగా అంత కష్టపడుతున్నారా..? | Why Are Telugu Comedy Movies Disappearing? Allari Naresh Explains Why Making Clean Comedy Has Become So Difficult video – Entertainment Videos in Telugu

ఒకప్పట్లా తెలుగులో కామెడీ సినిమాలు ఇప్పుడెందుకు రావట్లేదు..? అల్లరి నరేష్ లాంటి హీరోలు కూడా ఎందుకు కామెడీ వదిలేసి సీరియస్ బాట పడుతున్నారు..? హిలేరియస్ కథలు మన రైటర్లు రాయలేకపోతున్నారా లేదా ఏ కామెడీ చేసినా వివాదానికే దారి తీస్తుందా..? ఇలాంటి సమయంలోనూ ఆ ఒక్క దర్శకుడు మాత్రమే ఎలా ఎంటర్‌టైన్మెంట్‌తో నెట్టుకొస్తున్నారు..? తెలుగులో కామెడీ సినిమాలు ఒకప్పుడు రాజేంద్రప్రసాద్.. ఆ తర్వాత అల్లరి నరేష్ పేర్లే గుర్తుకొస్తాయి. అయితే కొన్నేళ్లుగా ఒకప్పట్లా ఎంటర్‌టైన్మెంట్ సినిమాలు రావట్లేదు….

Read Full News

Yash’s Toxic Movie: టాక్సిక్ ముంచేసింది.. ఆశలన్నీ రావణుడిపైనే | Yash Faces Huge Pressure After Toxic Failure: Can Ramayana as Ravana Turn His Biggest Setback Into a Blockbuster Comeback video – Entertainment Videos in Telugu

మామూలుగా ఓ పెద్ద సినిమా పోతే స్టార్ హీరోలకు పెద్దగా నష్టమేం ఉండదు.. మళ్లీ హిట్ కొడితే పరిస్థితి మామూలే. కానీ యశ్‌కు మాత్రం అలా లేదు సిచ్యువేషన్. ఈయన కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ బిజీ బిజీగా ఉన్నారు. దాంతో ఫ్లాప్ వస్తే ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. టాక్సిక్ ముంచేయడంతో.. రావణుడిపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు రాకింగ్ స్టార్. మరి రామాయణ ఎలా ఉండబోతుంది..? టాక్సిక్ అనే ఒక్క సినిమాతో చాలా మంది జాతకాలు మారిపోయాయి….

Read Full News

నేపాల్ ట‌న్నెల్‌లో స‌జీవంగా చైనా వ్యక్తి.. కూలిన ఇంట్లో ప్రాణాల‌తో 64 ఏళ్ల మ‌హిళ‌ | Two more rescued in Nepal 10 days after devastating floods

వరదలు, బురద, శిథిలాల మధ్య సహాయక బృందాలు రోజుల తరబడి గాలిస్తున్నాయి. ఈ క్రమంలో బురద, శిథిలాల కింద 10 రోజులుగా చిక్కుకుపోయిన ఓ చైనా కార్మికుడిని సజీవంగా గుర్తించి, ఎంతో శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అలాగే, 64 ఏళ్ల నేపాల్ మహిళను కూడా శిథిలాల మధ్య నుంచి కాపాడి ఆస్పత్రికి తరలించారు. త్రిశూలి 3A  జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఓ చైనా కార్మికుడిని సహాయక బృందాలు రక్షించాయి.  నేపాల్ సైనిక సిబ్బంది, దక్షిణ…

Read Full News

ఒకప్పుడు తిరుగులేని నటి.. నేడు ఒంటరిగా,ఆకలితో.. స్టార్ హీరోయిన్ కన్నీటి గాథ

అభిమానుల జయజయధ్వానాలు, కెమెరా ఫ్లాష్‌లైట్ల వెలుగులు, రత్నాల ఉయ్యాలలు.. ఒకప్పుడు ఆమె జీవితం ఒక మహారాణి వైభవం. ప్రేమికులు ఆమె కోసం రక్తంతో లేఖలు రాసేంత అందం ఆమె సొంతం. పాకిస్థానీ వెండితెరపై ‘స్టాచ్యూ ఆఫ్ మార్బుల్’గా వెలిగిపోయిన అందాల రాణి సాబిరా సుల్తానా జీవితం నేడు కనుపాప కన్నీరయ్యేలా మారింది. సాబిరా సుల్తానా (అసలు పేరు ‘రాబియా బేగం’) డిసెంబరు 21, 1945న బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి (నేటి ముంబై) లో ఒక కాశ్మీరీ కుటుంబంలో…

Read Full News

Blood Pressure Control: బీపీ ఉన్నవారికి వరం ఈ పండు.. మీ డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే! | Banana for High Blood Pressure Details in Telugu

అరటిపండులో పొటాషియంతో పాటు పీచు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలో సోడియం ఎక్కువగా ఉండటం రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. పొటాషియం సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో, అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీంతో రక్తనాళాలపై ఒత్తిడి తగ్గేందుకు, రక్తప్రసరణ సజావుగా సాగేందుకు మద్దతు లభించవచ్చు. అయితే అరటిపండు తినడం ఒక్కటే అధిక రక్తపోటుకు చికిత్స కాదు. బీపీ మందులు వాడుతున్న వారు వాటిని ఆపకుండా, వైద్యుల సూచనలను పాటిస్తూ ఆహారంలో మార్పులు…

Read Full News

నిన్ను ఎవరు గుర్తుపడతారు.. కనీసం గూగుల్ కూడా నీ పేరు రాదని అవమానించారు: వైష్ణవి చైతన్య | Actress vaishnavi chaitanya emotional speech at epic movie trailer launch

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా డెబ్యూ డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎపిక్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో, నటి వైష్ణవి చైతన్య మాట్లాడుతూ వేదికపై ఉన్న అతిథులకు, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ…

Read Full News

దూరం నుంచి చూస్తే పత్తి చేను.. దగ్గరికెళ్తే మత్తెక్కించే వాసన! అసలు మ్యాటర్ ఏంటంటే..?

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సాధారణ పంటల మాటున సాగుతున్న గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టగా భారీగా గంజాయి మొక్కలు బయటపడ్డాయి. జిల్లాలోని సిర్పూర్‌(యు) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు వేర్వేరు కేసుల్లో మొత్తం 460 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో పోలీసుల నిఘా బుర్నూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్.. చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. అధికారిక ప్రకటన | Bigg Boss Telugu 10 Grand Launch Set to Begin, This Star Hero to Grace the Event as Chief Guest

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ కు రంగం ముస్తాబైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ సీజన్ కోసం చాలా మార్పులు చేసినట్లు రియాలిటీ షో నిర్వాహకులు చెబుతున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్…

Read Full News

ఆ సినిమా మంచి హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది. కానీ నంది అవార్డు వచ్చింది | Ravi Babu Reflects on Manasara and Laddu Babu Flops, His Philosophy on Filmmaking and Industry Relations

దర్శకుడు రవి బాబు ఓ ఇంటర్వ్యూ తన కెరీర్‌లోని లోతైన అనుభవాలను, ముఖ్యంగా మనసారా పరాజయం వెనుక ఉన్న కష్టాన్ని, తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాకు కష్టపడతామని, కానీ ఫలితాలు వేరుగా ఉంటాయని ఆయన అన్నారు. మనసారా చిత్రం తనకు అత్యంత నిరాశపరిచిన వాటిలో ఒకటని, ఈ సినిమాను హీరో తండ్రి కోరిక మేరకు రూపొందించామని వివరించారు. హీరో భారీ పర్సనాలిటీ ఉన్నోడు కాదు, అతని శరీర భాషకు తగినట్లుగా కేరళ నేపథ్యం, కలరిప్పయట్టు మార్షల్…

Read Full News