Robbery Live Video: పట్టపగలే గన్తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్ లూటీ! | Palghar Dahanu Armed Robbery Gun Wielding Robbers Loot Lakshmi Jewellers in Broad Daylight CCTV Captures Entire
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో పట్టపగలు జరిగిన సాయుధ దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. దహను పట్టణంలోని ఓ ప్రముఖ నగల దుకాణంలోకి ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు తుపాకులతో చొరబడి, గన్ పాయింట్లో బెదిరించి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసుల వివరాల ప్రకారం, దహను పట్టణంలోని ఇరానీ నగర్ ప్రాంతంలో ఉన్న ‘లక్ష్మీ జ్యువెలర్స్’ దుకాణాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు…