Headlines
అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది | Do you know how Bathukamma Movie actress Sindhu Tolani looks now

అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది | Do you know how Bathukamma Movie actress Sindhu Tolani looks now

ఒకప్పటి ఎవర్ గ్రీన్ హీరోయిన్ సింధు తులాని గుర్తుందా.! క్యూట్ రోల్స్ చేస్తూనే, గ్లామరస్ గర్ల్‌గా మెరిసిన ఆమె, ఎట్ ఏ టైమ్ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సింధు, ఐతే చిత్రంతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో సుల్లాన్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. శింబుతో కలిసి నటించిన మన్మధ ఆమె కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది, తమిళంలోనే…

Read Full News
Coconut vs Castor Oil: పిల్లల జుట్టుకు రోజూ నూనె రాస్తున్నారా?.. కొబ్బరి నూనె vs ఆముదం.. రెండిట్లో ఏది బెస్ట్? | Coconut Oil vs Castor Oil for Children’s Hair Details in Telugu

Coconut vs Castor Oil: పిల్లల జుట్టుకు రోజూ నూనె రాస్తున్నారా?.. కొబ్బరి నూనె vs ఆముదం.. రెండిట్లో ఏది బెస్ట్? | Coconut Oil vs Castor Oil for Children’s Hair Details in Telugu

1. పిల్లల జుట్టుకు కొబ్బరి నూనె ఎందుకు? కొబ్బరి నూనె తేలికగా ఉండటంతో పిల్లల జుట్టుకు సాధారణంగా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. జుట్టు పొడిబారకుండా, మృదువుగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. తలకు మసాజ్ చేయడానికి కూడా కొబ్బరి నూనెను చాలామంది ఉపయోగిస్తారు. 2. ఆముదం నూనె ప్రత్యేకత ఏమిటి? ఆముదం నూనె కొబ్బరి నూనెతో పోలిస్తే చాలా చిక్కగా ఉంటుంది. ఇందులో రిసినోలిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది. జుట్టు, చర్మ సంరక్షణ కోసం దీనిని…

Read Full News
Jabardasth Venky: వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?

Jabardasth Venky: వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్.. అసలు ఏం జరిగిందంటే?

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో వెంకీ ఒకడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ నటుడు తన దైన కామెడీ టైమింగ్, జోకులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఓ సాధారణ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ లో టాప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం టీవీ షోస్ లోనే కాదు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ మెరుస్తున్నాడీ జబర్దస్త్ కమెడియన్. ఇదిలా ఉంటే…

Read Full News
Lemon and Salt Remedy: నిమ్మకాయ-ఉప్పుతో ఈ పని చేస్తున్నారా?.. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ పాటిస్తున్నారట!

Lemon and Salt Remedy: నిమ్మకాయ-ఉప్పుతో ఈ పని చేస్తున్నారా?.. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ పాటిస్తున్నారట!

నిమ్మకాయను శుభ్రత, తాజాదనానికి ప్రతీకగా.. ఉప్పును ప్రతికూలతను తొలగించే పదార్థంగా భావించడం వెనుక ఎన్నో సంప్రదాయ విశ్వాసాలు ఉన్నాయి. అయితే వీటి వల్ల నిజంగా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మరి నిమ్మకాయ-ఉప్పును ఏయే సందర్భాల్లో ఉపయోగిస్తారు? ఈ ఆచారం వెనుక ఉన్న నమ్మకాలేంటి? తెలుసుకుందాం. 1. దిష్టి తీయడానికి నిమ్మకాయ-ఉప్పు భారతీయ సంప్రదాయాల్లో నిమ్మకాయ, ఉప్పుతో దిష్టి తీయడం చాలా కాలంగా కొనసాగుతున్న ఆచారం. ఒక వ్యక్తి చుట్టూ వీటిని తిప్పి…

Read Full News
Telangana High Court: షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే | Telangana High Court Stays Implementation of Kalyana Lakshmi and Shaadi Mubarak Schemes

Telangana High Court: షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే | Telangana High Court Stays Implementation of Kalyana Lakshmi and Shaadi Mubarak Schemes

Telangana High Court: తెలంగాణ రాష్ట్రంలో షాది ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా మభ్యంతర ఉత్తర్వులు జస్టిస్ శ్రవణ్ కుమార్ జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణ వరకు ఎలాంటి చెల్లింపులు ఈ పథకాల కింద చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది హైకోర్టు. ఉచిత పథకాల అమలుపై న్యాయవాది విజయ గోపాల్…

Read Full News
50 గంటల బ్యాటరీ లైఫ్‌తో నావో బడ్స్‌ ఎక్స్‌1 ఇయర్‌‌బడ్స్..! ధర ఎంతో తెలుసా | Navo Buds X1 Wireless Earbuds Launched at Rs 599 Offering 50 Hours Battery Life and Low Latency!

50 గంటల బ్యాటరీ లైఫ్‌తో నావో బడ్స్‌ ఎక్స్‌1 ఇయర్‌‌బడ్స్..! ధర ఎంతో తెలుసా | Navo Buds X1 Wireless Earbuds Launched at Rs 599 Offering 50 Hours Battery Life and Low Latency!

సరికొత్త ఆడియో అనుభూతిని అందించే లక్ష్యంతో నావో సంస్థ తన లేటెస్ట్ గ్యాడ్జెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అబ్బురపరిచే బ్యాటరీ బ్యాకప్, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ డివైజ్ టెక్ రంగంలో చర్చనీయాంశమైంది. తక్కువ ధరలో మెరుగైన పనితీరును కోరుకునేవారికి ఈ నూతన ఆవిష్కరణ సరికొత్త అనుభూతిని పంచుతోంది. ప్రముఖ బ్రాండ్ నావో మార్కెట్లో విక్రయిస్తున్న నావో బడ్స్ ఎక్స్1 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు దారితీసింది. వినియోగదారుల బడ్జెట్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని…

Read Full News
ఉబ్బసాన్ని ఊదిపారేస్తుంది.. ఉదయాన్నే ఇవి 4 ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..! | Tulsi Leaves Benefits: What Happens If You Eat Four Tulsi Leaves Every Morning? Natural Remedy for Overall Wellness

భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ఎంతో పవిత్ర స్థానం ఉంది. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు గ్రహ దోషాలు అంటవని పూర్వీకులు నమ్మేవారు. సాధారణంగా తులసి రెండు రకాలుగా కనిపిస్తుంది. ఎర్ర పూలు పూసే చెట్టును కృష్ణ తులసి అని, తెల్ల పూలు పూసే చెట్టును లక్ష్మీ తులసి అని పిలుస్తారు. అయితే, తులసి చెట్టు పూజనీయమైనది మాత్రమే కాదు.. లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.. తులసిలో విటమిన్లు ఎ, సి, కె,…

Read Full News
Elephant Whisperer: చేతిలో కర్ర లేదు.. గొలుసూ లేదు.. అయినా ఏనుగులు ఆయన మాట వింటాయి! ఆనంద్ షిండే కథ ఇదే | Anand Shinde Elephant Whisperer Details in Telugu

Elephant Whisperer: చేతిలో కర్ర లేదు.. గొలుసూ లేదు.. అయినా ఏనుగులు ఆయన మాట వింటాయి! ఆనంద్ షిండే కథ ఇదే | Anand Shinde Elephant Whisperer Details in Telugu

గత 15 ఏళ్లుగా ఏనుగులను దగ్గరగా పరిశీలిస్తూ, వాటి శబ్దాలు, తొండం కదలికలు, చెవుల కదలికలు, శరీర భాషను గమనిస్తూ వాటి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయనను చాలామంది ‘ఎలిఫెంట్ విస్పరర్’ అని పిలుస్తున్నారు. అయితే ఆనంద్ షిండే మాత్రం తాను ఏనుగులతో మాట్లాడటం లేదని.. వాటిని అర్థం చేసుకుంటున్నానని చెబుతారు. భయపడుతున్న ఏనుగు, తన పిల్లను కోల్పోయి బాధపడుతున్న ఏనుగు, దూకుడుగా ఉన్న ఏనుగు మధ్య తేడాను గుర్తించడం ద్వారా ప్రమాదకర పరిస్థితులను…

Read Full News
హోటల్ వై-ఫై వాడుతున్నారా?: ట్రావెలర్స్‌ టార్గెట్‌గా సైబర్‌‌ దాడుల గురించి తెలుసా | Security Experts Warn Travelers About Captive Crunch Cyberattacks Targeting Hotel Public Wi Fi Networks!

హోటల్ వై-ఫై వాడుతున్నారా?: ట్రావెలర్స్‌ టార్గెట్‌గా సైబర్‌‌ దాడుల గురించి తెలుసా | Security Experts Warn Travelers About Captive Crunch Cyberattacks Targeting Hotel Public Wi Fi Networks!

కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటల్‌లో ఫ్రీ వై-ఫై దొరికితే వెంటనే ల్యాప్‌టాప్, ఫోన్ కనెక్ట్ చేయడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే ఇకపై పబ్లిక్ వై-ఫై ఉపయోగించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణ వై-ఫై కనెక్షన్ల ముసుగులో జరుగుతున్న మోసాలు అమాయక వినియోగదారుల వ్యక్తిగత డేటాను ప్రమాదంలోకి నెడుతున్నాయి. హ్యాకర్ల సరికొత్త వ్యూహాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రమాదకరమైన దాడుల పూర్తి వివరాలను తెలుసుకుందాం. హోటళ్లలోని వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ట్రావెలర్స్‌పై…

Read Full News
Snake Vs Mongoose: పాము – ముంగిస ఎందుకు శత్రువులు? అది చిన్న కథకాదు..సవతుల పోరు😄! | Why Can a Mongoose Fight a Venomous Snake? The Science Behind Its Remarkable Defense

Snake Vs Mongoose: పాము – ముంగిస ఎందుకు శత్రువులు? అది చిన్న కథకాదు..సవతుల పోరు😄! | Why Can a Mongoose Fight a Venomous Snake? The Science Behind Its Remarkable Defense

ప్రకృతిలో అనేక విచిత్రమైన శత్రుత్వాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది, శతాబ్దాల నాటిది పాము, ముంగిసల పోరాటం. సాధారణంగా చిన్న జీవులను వేటాడే పాము, ముంగిసను చూస్తే మాత్రం భయంతో వెనక్కి తగ్గుతుంది. ముంగిస పరిమాణంలో చిన్నదైనప్పటికీ, విషపూరితమైన నాగుపామును సహితం సెకన్ల వ్యవధిలో చంపేస్తుంది. ఈ రెండింటి మధ్య పోరాటంలో ముంగిసే ఎందుకు ఎక్కువసార్లు గెలుస్తుంది? పాము విషం ముంగిసపై ఎందుకు ప్రభావం చూపదు? అనే విషయాల వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం….

Read Full News