Headlines
10 నిమిషాలు వెయిట్ చేయమన్నందుకు.. డాక్టర్ ముఖం పచ్చడి చేసిన BP రోగి! వైరల్ వీడియో | Patient Attacks Doctor After Being Asked to Wait 10 Minutes for BP Check; CCTV Video Goes Viral

10 నిమిషాలు వెయిట్ చేయమన్నందుకు.. డాక్టర్ ముఖం పచ్చడి చేసిన BP రోగి! వైరల్ వీడియో | Patient Attacks Doctor After Being Asked to Wait 10 Minutes for BP Check; CCTV Video Goes Viral

బీపీ టెస్ట్‌ కోసం ఓ డాక్టర్‌ వద్దకు వెళ్లగా.. అతగాడు బిజీగా ఉన్నాడు. కాస్త 10 నిమిషాలు వెయిట్‌ చేయమని చాలా మర్యాదగా చెప్పాడు. అయితే అక్కడికి వచ్చిన రోగికి సరిగ్గా అదే టైంకి బీపీ ఓవర్ లోడ్ అయినట్లుంది.. బీపీ చెకప్‌ చేయకుండానే అతగాడి బీపీ అందరూ చూసేశారు. ఎదురుగా కూర్చున్న డాక్టర్‌ ముఖాన్ని పచ్చడి చేసి చక్కగా పోయాడు. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట…

Read Full News
CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే | CLAT 2027 Syllabus, Exam Pattern to Remain Unchanged: Consortium Clarifies

CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే | CLAT 2027 Syllabus, Exam Pattern to Remain Unchanged: Consortium Clarifies

హైదరాబాద్‌, ఆగస్ట్ 2: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2027కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కన్సార్టియమ్ (Consortium) కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. CLAT 2027 సిలబస్, పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (Consortium of National Law Universities) స్పష్టం చేసింది. నెట్టింట క్లాట్‌ సిలబస్‌ మారిందని జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. ఈ అప్‌డేట్‌ ఆసక్తికరంగా మారింది. ఇటీవల CLAT పరీక్షలో మార్పులు ఉండొచ్చనే…

Read Full News
అలాంటి హీరోని నేనెప్పుడూ చూడలేదు.. ఎవ్వరిని కాపీ కొట్టకుండా స్టార్ అయ్యాడు | Actress Jayasudha sensational comments about chiranjeevi

అలాంటి హీరోని నేనెప్పుడూ చూడలేదు.. ఎవ్వరిని కాపీ కొట్టకుండా స్టార్ అయ్యాడు | Actress Jayasudha sensational comments about chiranjeevi

సహజనటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి జయసుధ. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో జయసుధ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి గురించి నటి జయసుధ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. చిరంజీవితో సుమారు ఐదు, ఆరు చిత్రాలలో కలిసి నటించిన జయసుధ, ఆయన విజయానికి కృషి, క్రమశిక్షణే కీలకమని తెలిపారు. తమ మొదటి…

Read Full News
ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా? | Ice Cream Myths vs Facts: Can Ice Cream Cause a Sore Throat? Here’s What Experts Say

ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా? | Ice Cream Myths vs Facts: Can Ice Cream Cause a Sore Throat? Here’s What Experts Say

ఐస్ క్రీమ్ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమైన ఆహారం. వేసవిలోనే కాకుండా, వర్షాకాలంలో, చల్లని వాతావరణంలో కూడా చాలా మంది ఐస్ క్రీమ్ తింటారు. కానీ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కొన్ని అలవాట్లను పాటిస్తే, గొంతు నొప్పి, దగ్గు, అజీర్ణం, నోటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐస్ క్రీమ్ తినడం వల్ల గొంతు నొప్పి రాదు. ఇప్పటికే వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, గొంతు…

Read Full News
Garuda Purana: దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు ఇవే! | When Should You Clean the Puja Room? Garuda Purana Rules Every Hindu Should Know

Garuda Purana: దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు ఇవే! | When Should You Clean the Puja Room? Garuda Purana Rules Every Hindu Should Know

Home Temple Cleaning Rules: హిందూ సంప్రదాయంలో ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం దేవుని గది (పూజా మందిరం). ఇది కేవలం పూజలు చేసే స్థలం మాత్రమే కాదు, దైవ చైతన్యం కొలువై ఉంటుందని భక్తులు విశ్వసించే పవిత్ర స్థలం. అందుకే దేవుని గదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచాలని ధర్మశాస్త్రాలు సూచిస్తాయి. ముఖ్యంగా గరుడ పురాణంలోని ఆచార ఖండం, పూజా విధానాలకు సంబంధించిన వివరణల్లో దేవాలయ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది. పరిశుభ్రమైన పూజా మందిరంలో…

Read Full News
Tablets: ఇనాళ్లు తెలీక చేశారేమో.. ఇకపై ట్యాబ్లెట్స్ వాడేప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి!

Tablets: ఇనాళ్లు తెలీక చేశారేమో.. ఇకపై ట్యాబ్లెట్స్ వాడేప్పుడు ఈ తప్పలు అస్సలు చేయకండి!

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ట్యాబ్లెట్స్ వాడుతారు. కానీ వాటిని తీసుకునే క్రమంలో చేసే కొన్ని తప్పుల కారణంగా ఒక్కోసారి ఆరోగ్యాన్ని మరింత పాడుచేసుకుంటారు.  మనం అనారోగ్యాన్ని కాపాడుకోవడానికి మందులు తీసుకోవడం ఎంత ముఖ్యలో వాటిని సరైన విధానంలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఆ తప్పులు ఏంటో చూద్దాం. మందులు తీసుకునేటప్పుడు ఈ తప్పులను చేయకండి సర్టిఫైడ్ డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి…

Read Full News
మమ అనిపించేస్తున్నారా..? అసలు చేతులు ఎలా కడగాలంటే..

మమ అనిపించేస్తున్నారా..? అసలు చేతులు ఎలా కడగాలంటే..

రోజువారీ జీవితంలో మనం ఎక్కువగా ఉపయోగించే శరీర భాగాల్లో చేతులు ఒకటి. మొబైల్ ఫోన్ వాడటం, డబ్బు లావాదేవీలు చేయడం, తలుపుల హ్యాండిల్స్ పట్టుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో వస్తువులను తాకడం వంటి అనేక సందర్భాల్లో చేతులకు బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర సూక్ష్మక్రిములు అంటుకునే అవకాశం ఉంటుంది. ఈ కలుషితమైన చేతులతో కళ్లను, ముక్కును, నోటిని తాకడం లేదా చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వల్ల ఆ సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి జలుబు, ఫ్లూ, జ్వరం, విరేచనాలు, కడుపు…

Read Full News
చేదు లేకుండా కాకకర కాయ కర్రీ ఎలా వండాలో తెలుసా?

చేదు లేకుండా కాకకర కాయ కర్రీ ఎలా వండాలో తెలుసా?

కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది డయాబెటీస్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అంతే కాకుండా అనేక రోగాలను తరిమికొడుతుంది. అందుకే చాలా మంది ఎక్కువగా కాకరకాయ కర్రీ తింటారు. కానీ కొంత మంది చేదు కారణంగా దీనిని తినడానికి అస్సలే ఇష్టపడరు. కాగా, ఇప్పుడు దీనిని చేదు లేకుండా ఎలా వండాలో చూసేద్దాం. కాకరకాయ చేదుగా ఉండకూడదు అంటే దీనిని గుండ్రంగా కాకుండా పొడవుగా కాస్త సన్నగా కట్ చేసి వంట ప్రిపేర్…

Read Full News
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..

శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..

శానిటరీ ప్యాడ్ కొనుగోలు చేసేటప్పుడు కేవలం లీకేజ్ రక్షణ లేదా అధిక శోషణ సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా దాని తయారీలో ఉపయోగించిన పదార్థాల నాణ్యతను కూడా పరిశీలించాలి. నాణ్యత లేని ఉత్పత్తులు చర్మ అలెర్జీలు, దురద, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఘజియాబాద్ అధ్యక్షురాలు, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అల్పనా కన్సల్ ఏం చెబుతున్నారంటే.. శానిటరీ ప్యాడ్ ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు చర్మ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి మహిళలు చర్మానికి అనుకూలమైన,…

Read Full News
Team India: టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా? | Auqib nabi replaces injured jasprit bumrah india vs sri lanka test series

Team India: టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా? | Auqib nabi replaces injured jasprit bumrah india vs sri lanka test series

Jasprit Bumrah Injury: శ్రీలంకతో త్వరలో జరగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం తగ్గకపోవడంతో ఈ పర్యటనకు దూరం కానున్నాడు. బిసిసిఐ వైద్యాధికారుల సూచనల మేరకు బుమ్రా స్థానంలో జమ్మూ కాశ్మీర్ పేస్ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీని జట్టులోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. ఫిట్‌నెస్ సాధిస్తాడనే నమ్మకంతో…

Read Full News