Samantha: ‘మా ఇంటి బంగారం’ తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం.. | After Maa Inti Bangaram, Samantha Plans Long Break from Films video tv9d – Entertainment Videos in Telugu
మా ఇంటి బంగారంతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సమంతకు మళ్లీ మేజర్ బ్రేక్ తప్పదా..? ఆల్రెడీ మూడేళ్ల తర్వాత వచ్చిన ఈ బ్యూటీ.. ఈసారి అంతకుమించిన బ్రేక్ తీసుకోబోతున్నారా..? అసలు స్యామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మళ్లీ ఎప్పుడు ఉండబోతుంది..? ఈమె స్క్రీన్ మీదకు మళ్లీ ఎప్పుడు రాబోతున్నారు..? సమంత ఫ్యూచర్ ప్లాన్స్‌పై స్పెషల్ స్టోరీ.. సైలెంట్ సెన్సేషన్ అంటారు కదా.. మా ఇంటి బంగారంతో బాక్సాఫీస్ దగ్గర సమంత చేసిందిదే. పెద్దగా అంచనాల్లేకుండానే వచ్చిన ఈ…