Headlines
ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ | Tomatoes Distributed Free in Nandyal After Buyers Skip Market Over Higher Price

ఫ్రీ.. ఫ్రీ.. రండి బాబు రండి..! రైతులకు గిట్టుబాటులేక టమాటాలు ఉచితంగా పంపిణీ | Tomatoes Distributed Free in Nandyal After Buyers Skip Market Over Higher Price

కర్నూల్, జులై 28: నంద్యాల జిల్లా ఆత్మకూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లేకపోవడంతో టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన రైతుల టమోటాలను కిలో 15 రూపాయల ప్రకారం విక్రయించాలని అధికారులు ఆత్మకూరు మార్కెట్ యార్డుకు తరలించారు. అయితే బహిరంగ మార్కెట్లో టమోటా ధర కిలోకు సుమారు 10 మాత్రమే ఉండటంతో మార్కెట్ యార్డులో 15 రూపాయల ధరకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో టమోటాలు అమ్ముడుపోలేదు. ఈ నేపథ్యంలో జనసేన…

Read Full News
మాజీ మామ.. క్రేజీ అల్లుడు.. మధ్యలో చిరంజీవి | Rajinikanth, Dhanush and Chiranjeevi Set for Mega Box Office Clash This October video – Entertainment Videos in Telugu

మాజీ మామ.. క్రేజీ అల్లుడు.. మధ్యలో చిరంజీవి | Rajinikanth, Dhanush and Chiranjeevi Set for Mega Box Office Clash This October video – Entertainment Videos in Telugu

బాక్సాఫీస్ దగ్గర మాజీ మామా అల్లుళ్ల మధ్య జరగబోతున్న పోరులో గెలిచేది ఎవరు..? ఓవైపు రజినీకాంత్.. మరోవైపు ధనుష్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.. వీళ్ల మధ్యలో నేనున్నానంటూ మెగాస్టార్ కూడా రేసులోకి వచ్చేస్తున్నారు. మరి ఈ ముక్కోణపు పోరులో బాక్సాఫీస్ రారాజుగా నిలిచేది ఎవరు.. అసలు వీళ్లు ఏయే సినిమాలతో రాబోతున్నారు..? జైలర్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ…

Read Full News
బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

వర్షాకాలం మొదలయ్యాక ఫస్ట్‌ టైం ఏపీ, తెలంగాణలో ఒకేరోజు భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా భారీవర్షం కురుస్తోంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ప్రజలు ఉరుముల సౌండ్‌ విన్నారు. మొత్తానికి అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో బుధవారం ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం (29-07-2026) అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు…

Read Full News
ఓటీటీ డౌన్.. సినిమా లాంగ్ రన్.. టైమ్ వచ్చిందా..? | Are Theatres Making a Comeback as OTT Platforms Lose Momentum video – Entertainment Videos in Telugu

ఓటీటీ డౌన్.. సినిమా లాంగ్ రన్.. టైమ్ వచ్చిందా..? | Are Theatres Making a Comeback as OTT Platforms Lose Momentum video – Entertainment Videos in Telugu

ఒకప్పుడు ఆడియన్స్‌ను ఇళ్లకే పరిమితం చేసిన ఓటీటీల హవా తగ్గిందా.. ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల బాట పడుతున్నారా..? గ్లోబల్ కంటెంట్ లేక ఓటీటీలు నష్టపోతుంటే అదే థియేటర్లకు ప్లస్‌గా మారుతుందా..? హాలీవుడ్ 2 టాలీవుడ్ వరకు మళ్లీ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటంతో బిగ్ స్క్రీన్ తిరిగి తన పూర్వవైభవాన్ని సంతరించుకుందా..? థియెట్రికల్ మార్కెట్ వెనక ఏం జరుగుతుందో ఎక్స్‌క్లూజివ్‌గా అనలైజ్ చేద్దాం.. వరల్డ్ వైడ్‌గా కొన్ని నెలల నుంచి థియెట్రికల్ మార్కెట్ పెరిగి.. ఓటిటి డౌన్ అవుతుంది….

Read Full News
ఇండియన్ బాక్సాఫీస్‌పై హలీవుడ్ ఆధిపత్యం | Hollywood’s Box Office Boom: English Films Are Shaking Up India video – Entertainment Videos in Telugu

ఇండియన్ బాక్సాఫీస్‌పై హలీవుడ్ ఆధిపత్యం | Hollywood’s Box Office Boom: English Films Are Shaking Up India video – Entertainment Videos in Telugu

ఇండియాలో హాలీవుడ్ సినిమాలు ఎవరు చూస్తారు.. చూసినా మన సినిమాలను డిస్టర్బ్ చేసే రేంజ్ వాటికెక్కడ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ మధ్య సీన్ మారిపోతుంది. ఇంగ్లీష్ మూవీస్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడిస్తున్నాయి.. ఏ మాత్రం లైట్ తీసుకున్నా మన సినిమాలకే ఎర్త్ పెడుతున్నాయి. తాజాగా కొన్ని హాలీవుడ్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ది ఒడిస్సీ.. గత వారం రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బాగా వినిపిస్తున్న పేరు ఇది. క్రిస్టోఫర్ నోలెన్…

Read Full News
Reba Monica John: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ‘రెబా మోనికా’ కూతురి ఫొటోస్ ఇదిగో | Actress Reba Monica John and Her Husband Joemon Joseph Welcomed A Baby Girl, See Photos

Reba Monica John: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ‘రెబా మోనికా’ కూతురి ఫొటోస్ ఇదిగో | Actress Reba Monica John and Her Husband Joemon Joseph Welcomed A Baby Girl, See Photos

హీరోయిన్ రెబా మోనికా జాన్ శుభవార్త చెప్పింది. ‘సామజవరగమన’ తో పాటు పలు తెలుగు హిట్ సినిమాల్లో నటించిన ఆమె తల్లిగా ప్రమోషన్ పొందింది. తాజాగా ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఆమెనే సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది. రెబా మోనికా తన భర్తతో పాటు కూతురు ఫేస్ కనిపించకుండా దిగిన ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. ‘జులై 22 సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు నాకు కూతురు పుట్టింది…

Read Full News
లేటైంది కానీ.. లేటెస్ట్‌గా స్పీడ్ అందుకున్నారుగా..! | Tollywood Heroes Shift Gears with Back to Back Content Driven Films video – Entertainment Videos in Telugu

లేటైంది కానీ.. లేటెస్ట్‌గా స్పీడ్ అందుకున్నారుగా..! | Tollywood Heroes Shift Gears with Back to Back Content Driven Films video – Entertainment Videos in Telugu

నిదానమే ప్రధానం అంటుంటారు కానీ ఒక్కోసారి ఆలస్యం అమృతం విషం కూడా..! ఈ రెండు సామెతలు ఇప్పుడు తెలుగులో కొందరు హీరోలకు బాగా సెట్ అవుతాయి. చాలా కాలంగా నిదానమే ప్రధానం అన్నట్లుగానే ఉన్న వాళ్లు.. ఇప్పుడేమో లేడికి లేచిందే పరుగు అన్నట్లు సడన్‌గా వరస సినిమాలు చేస్తున్నారు. తాము కూడా ఉన్నామని గుర్తు చేసే పనిలో బిజీ అయ్యారు. మరి వాళ్లెవరో చూద్దామా..? సుమంత్.. అక్కినేని అభిమానులకే కాదు అందరికీ ఈ పేరు సుపరిచితమే. పాతికేళ్ల…

Read Full News
ఏజ్ 40 ప్లస్.. పెళ్లిపై మాత్రం నో రెస్పాన్స్ | Why Are Tollywood’s Senior Heroines Delaying Marriage video – Entertainment Videos in Telugu

ఏజ్ 40 ప్లస్.. పెళ్లిపై మాత్రం నో రెస్పాన్స్ | Why Are Tollywood’s Senior Heroines Delaying Marriage video – Entertainment Videos in Telugu

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలంటారు కదా.. కానీ మన హీరోయిన్లు మాత్రం దానికి దూరంగానే ఉంటున్నారు. వయసు పెరుగుతున్నా పెళ్లిపై మాత్రం నో కామెంట్స్ అంటున్నారు. 40 ప్లస్‌లో కూడా ప్లీజ్ మాకు అప్పుడే పెళ్లేంటి అంటున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. ప్రతీ సీనియర్ హీరోయిన్ కూడా పెళ్లి అంటేనే కిలోమీటర్ పారిపోతున్నారు. అసలేంటిది..? పెళ్లి విషయంలో మన హీరోయిన్ల తీరు ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంది. కొందరు 20ల్లో ఉన్నపుడే పెళ్లి చేసుకుంటున్నారు.. దాంతో…

Read Full News
వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా! | Delhi Teacher’s Matchbox Attendance Board Wins Hearts, Goes Viral video – Viral Videos in Telugu

వాట్‌ ఏన్‌ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా! | Delhi Teacher’s Matchbox Attendance Board Wins Hearts, Goes Viral video – Viral Videos in Telugu

పిల్లల్లో సృజనాత్మకత, బాధ్యత, స్వీయ క్రమశిక్షణ పెంచడానికి.. ఖరీదైన స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు అవసరం లేదని ఢిల్లీకి చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సుమీ సియాగ్ నిరూపించారు. రోజూ హాజరు పిలిచే సంప్రదాయ పద్ధతికి బదులుగా ఆమె అగ్గిపెట్టెలతో తయారు చేసిన వినూత్న ‘అటెండెన్స్ బోర్డు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ టీచర్‌.. ఒక చార్ట్‌పై ప్రతి విద్యార్థి ఫొటోతో ఉన్న అగ్గిపెట్టెలను అమర్చారు. అగ్గిపెట్టె బయట ‘A’ అంటే ఆబ్సెంట్, లోపలి స్లైడ్‌పై ‘P’…

Read Full News
Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల | Snake Rescued After Getting Head Stuck in Energy Drink Can in Mahabubnagar video tv9d – Viral Videos in Telugu

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల | Snake Rescued After Getting Head Stuck in Energy Drink Can in Mahabubnagar video tv9d – Viral Videos in Telugu

మననుషులు చేసే తప్పిదాలకు సాటి మానవులే కాదు.. మూగజీవాలు కూడా ఇబ్బదులు పడుతున్నాయి. అందుకు ఉదహారణే ఈ ఘటన. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ ప్రాజెక్టు సమీపంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. రోడ్డు పక్కన పడేసిన ఒక ఎనర్జీ డ్రింక్ ఖాళీ టిన్‌లో ఓ పాము తల ఇరుక్కుపోయింది. బయటకు రాలేక ఆ పాము పడిన వేదన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. డబ్బాలో తల ఇరుక్కొని దారి తెలియక.. దిక్కుతోచని స్థితిలోఉన్న పామును గమనించిన…

Read Full News