Headlines
పిచ్చి చెట్టు అనుకుంటే మీరు తిక్కలోళ్లే.. ఆర్థరైటిస్ నొప్పులను అంతం చేసే మొనగాడు మూలిక | Gambhari gummadi teku Herb Benefits: The Ayurvedic Remedy That May Help Relieve Arthritis and Joint Pain

పిచ్చి చెట్టు అనుకుంటే మీరు తిక్కలోళ్లే.. ఆర్థరైటిస్ నొప్పులను అంతం చేసే మొనగాడు మూలిక | Gambhari gummadi teku Herb Benefits: The Ayurvedic Remedy That May Help Relieve Arthritis and Joint Pain

ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు దాగున్నాయి.. అవి సహజ ఔషధాలుగా పనిచేయడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాల చికిత్సలకు మెడిసిన్‌గా వాడుతున్నారు. అయితే.. మనకు తెలిసిన ఆయుర్వేద మూలికలు చాలానే ఉన్నప్పటికీ, అద్భుతమైన ఔషధ గుణాలు ఉండి చాలామందికి తెలియని మూలికల్లో ‘గంభారి’ (Gambhari) ఒకటి. దీనిని సాధారణంగా గుమ్మడి టేకు లేదా ‘చందహర చెట్టు’ అని కూడా పిలుస్తారు. దీని…

Read Full News
ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తే ఫలితం ఇలా ఉంటది..

ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తే ఫలితం ఇలా ఉంటది..

నెల్లూరు జిల్లా రాపూరు మండలం గండూరుపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకిరెడ్డి, ప్రకృతి వ్యవసాయంతో నీటి ఎద్దడికి స్వస్తి పలికి, గణనీయమైన ఆర్థిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయానికి మారిన ఆయన ప్రయాణం ఆసక్తికరం. భాగ్యలక్ష్మి అనే మహిళ పరిచయంతో, పొదుపు సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్న ఆయన.. ఈ పద్దతిలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నాలుగు ఎకరాల 47 సెంట్ల నిమ్మ తోటలో ఆయన వినూత్న…

Read Full News
1,2,1.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల పతకాల లెక్క ఇదే.. ఏ స్థానంలో ఉందో తెలుసా? | Cwg 2026 mirabai chanu gold india medals tally live

1,2,1.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్ల పతకాల లెక్క ఇదే.. ఏ స్థానంలో ఉందో తెలుసా? | Cwg 2026 mirabai chanu gold india medals tally live

Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వరుసగా మూడో స్వర్ణంతో చరిత్ర సృష్టించగా.. తోటి లిఫ్టర్లు రజతాలతో మెరిశారు. ప్రస్తుతం పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న భారత్ ఖాతాలో ఈరోజు జరిగే ఏడు కీలక ఈవెంట్ల ద్వారా మరిన్ని పతకాలు చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను.. గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత…

Read Full News
సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే? | AP Rice Scheme: Andhra Pradesh Govt to Sell Low Cost Rice from August 1

సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. ఈ మార్కెట్లలో తక్కువ ధరకే బియ్యం.. ఎప్పటి నుంచంటే? | AP Rice Scheme: Andhra Pradesh Govt to Sell Low Cost Rice from August 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు అండగా నిలిచేందుకు కూటమి సర్కార్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. పెరుగుతున్న ధర నేపథ్యంలో పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇటీవలే మన మార్ట్‌లలో తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందిస్తున్న ప్రభుత్వం తాజాగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం విక్రయించేందుకు సిద్ధమైంది. ఇటీవలే బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం అందజేసే ఈ బియ్యం సామాన్య ప్రజలకు భారీ ఊరటను కల్పించనున్నాయి. ఈ…

Read Full News
ఏం కొనేటట్టులేదు.. ఈ ధరలేంది బాబోయ్! రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల రేట్లు చూశారా..? | Hyderabad Vegetable Prices Today: Kukatpally Rythu Bazaar Releases Fresh Price List for July 27

ఏం కొనేటట్టులేదు.. ఈ ధరలేంది బాబోయ్! రైతు బజార్లో నేటి కూరగాయలు, సరుకుల రేట్లు చూశారా..? | Hyderabad Vegetable Prices Today: Kukatpally Rythu Bazaar Releases Fresh Price List for July 27

హైదరాబాద్, జూలై 27: బియ్యం, ఉప్పు, పప్పులతోపాటు కూరగాయలు, పండ్లు ధరలు పెరుగుతున్న ధరల నేపథ్యంలో సమాన్యుడు ఎప్పుడేం జరగుతుందో తెలియక కంగారు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్ జూలై 27కు సంబంధించిన తాజా కూరగాయల ధరల జాబితాను విడుదల చేసింది. టమాటా, ఆలుగడ్డ, దోసకాయ వంటి రోజువారీ అవసరమైన కూరగాయలు తక్కువ ధరకే లభిస్తున్నా.. వెల్లుల్లి, ఎండు మిర్చి, అల్లం వంటి కొన్ని వస్తువుల ధరలు మాత్రం దడ…

Read Full News
పూరీ జగన్నాథుడిపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది..? రసగుల్లా సంప్రదాయం వెనుక ఆసక్తికర కథ ఇదే! | Neeladri Bije 2026: The Grand Finale of Jagannath Rath Yatra and the Fascinating Story Behind the Rasgulla Tradition

Neeladri Bije significance Telugu: పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో జరిగే ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్రకు ముగింపు పలికే అత్యంత పవిత్రమైన వేడుకే నీలాద్రి బిజే. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శన చక్రం గుండిచా ఆలయానికి చేసిన వార్షిక యాత్రను ముగించుకుని తిరిగి శ్రీమందిరంలోని రత్నసింహాసనాన్ని అధిష్ఠిస్తారు. ఆషాఢ శుక్ల పక్ష త్రయోదశి నాడు ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 2026లో రథయాత్ర జూలై 16న ప్రారంభమై, జూలై 27న నీలాద్రి…

Read Full News
పొద్దున్నే లేచి ఇది తింటే చాలు, 100 ఏళ్లు బతుకుతారు.. !

పొద్దున్నే లేచి ఇది తింటే చాలు, 100 ఏళ్లు బతుకుతారు.. !

పొద్దున్నే బలం, ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం అద్భుతమైన అల్పాహారం ఆరోగ్యకరమైన జీవితానికి సరైన ఆహారం ఎంత ముఖ్యమో, ఉదయం తీసుకునే అల్పాహారం అంతే కీలకం. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా, శక్తివంతంగా ఉంచేందుకు సరైన అల్పాహారం ఎంచుకోవడం అవశ్యం. ప్రస్తుతం మనం తెలుసుకోబోయే రెసిపీ కేవలం రుచిగా ఉండటమే కాకుండా, అపారమైన ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తుంది. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. దీనిని “పాయసం” లేదా “గంజి” లాగా…

Read Full News
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..! | Hardik pandya fitness update team india comeback date west indies series

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఆల్‌రౌండర్ రెడీ.. వేటకు సిద్ధమంటూ సిగ్నల్..! | Hardik pandya fitness update team india comeback date west indies series

Hardik Pandya Fitness Update: భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చే తీపి కబురు అందింది. గత కొన్ని నెలలుగా గాయాలతో సతమతమవుతూ జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ఫిట్‌నెస్ సాధించి ఆగస్టు నుంచి ఎంపికకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో టీమిండియా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గాయాలతో సతమతం..! ఐపీఎల్ 2026 సీజన్ నుంచి హార్దిక్ పాండ్యాను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆరంభంలో వెన్నునొప్పితో…

Read Full News
Vaibhav Sooryavanshi : వైభవ్ సెంచరీని అడ్డుకున్న జింబాబ్వే ఆల్‌రౌండర్.. మ్యాచ్ తర్వాత బయటపడ్డ అసలు నిజం | Brad Evans Reveals Extra Effort to Stop Vaibhav Sooryavanshis Century in 3rd T20I vs Zimbabwe

Vaibhav Sooryavanshi : వైభవ్ సెంచరీని అడ్డుకున్న జింబాబ్వే ఆల్‌రౌండర్.. మ్యాచ్ తర్వాత బయటపడ్డ అసలు నిజం | Brad Evans Reveals Extra Effort to Stop Vaibhav Sooryavanshis Century in 3rd T20I vs Zimbabwe

Vaibhav Sooryavanshi : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఆరో మ్యాచ్‌లోనే మొదటి సెంచరీ చేసే అవకాశాన్ని తృప్తిలో చేజార్చుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను సులువుగా సెంచరీ దిశగా సాగిపోతున్న సమయంలో, ఒక ప్రత్యర్థి ఆటగాడు అతనికి అడ్డుకట్ట…

Read Full News
Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ | The Untold Story of Irena Sendler: The Woman Who Saved 2,500 Jewish Children During World War 2

Real Story: నిద్రమాత్రలు ఇచ్చి.. 2500 మంది పిల్లలను కాపాడిన ఓ నర్స్‌! చరిత్ర గర్వపడే నిజగాథ | The Untold Story of Irena Sendler: The Woman Who Saved 2,500 Jewish Children During World War 2

ఐరీనా సెండ్లర్ 1910 ఫిబ్రవరి 15న పోలాండ్‌లోని ఒట్వోక్ ప్రాంతంలో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ స్టానిస్లావ్ క్రిజానోవ్స్కీ ఒక వైద్యుడు. పేదలను, ముఖ్యంగా యూదులను ఉచితంగా చికిత్స చేసేవారు. అంటువ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవ చేస్తూ ఆయన అనారోగ్యానికి గురై మరణించారు. చిన్నప్పటి నుంచే ఐరీనా తన తండ్రి చెప్పిన ఒక మాటను జీవితాంతం గుర్తుంచుకుంది. ‘ఎవరైనా మునిగిపోతుంటే, అతను ఎవరో చూడకు; ముందుగా అతన్ని కాపాడు’. ఈ విలువలే తరువాత ఆమెను ప్రపంచ చరిత్రలో…

Read Full News