సొరలు కూడా ఈ బుల్లి చేప జోలికెళ్లవ్.. పాము కంటే విషపూరితం! టచ్ చేస్తే చావే.. | World’s Most Venomous Fish? Reef Stonefish Size, Lifespan and Dangers Explained
సముద్రంలో కనిపించే చేపలలో కొన్ని అందంగా ఉంటే, మరికొన్ని అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. వాటిలో రీఫ్ స్టోన్‌ఫిష్ (Reef Stonefish) ప్రపంచంలోనే అత్యంత విషపూరిత చేపల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాయిలా కనిపిస్తూ పగడపు దిబ్బల్లో దాక్కునే ఈ చేపను గుర్తించడం చాలా కష్టం. అందుకే దీనిని పొరపాటున తాకడం లేదా తొక్కడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. రీఫ్ స్టోన్‌ఫిష్ ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పగడపు దిబ్బలు, అల్ప లోతు సముద్ర జలాలు,…