Headlines

అమ్మో ఒకటో తారీఖు.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర! | Commercial LPG Cylinder Prices Hiked Again in September: Hyderabad Nears rs 3,000, Domestic Cylinder Unchanged video tv9d – Business Videos in Telugu

ప్రస్తుతకాలంలో సామాన్యులకు నిజంగానే అమ్మో ఒకటో తారీఖు అనేలా పరిస్థితులు మారుతున్నాయి. ఓవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు గుండెల్లో గుబులు రేపుతుంటే.. ఒకటో తారీఖు రాగానే గ్యాస్‌బండ ధర గుదిబండలా మారుతోంది. సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే వ్యాపార వర్గాలకు ఆయిల్ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మళ్లీ పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్ల…

Read Full News

Kalpana Rai: పుట్టుకతోనే కోటీశ్వరురాలు.. 400కు పైగా సినిమాలు.. కానీ చివరి రోజుల్లో చితికి డబ్బుల్లేక.. | Did You Remember Tollywood Actress Kalpana Rai, Know About Her Life Struggles And Tragic Death

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నలేడీ కమెడియన్లలో కల్పనా రాయ్ ఒకరు. తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారామె. తెలుగులో దాదాపు 430కు పైగా సినిమాల్లో కల్పానా రాయ్ నటించారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. ఓ సీత కథ, హిట్లర్, ప్రేమించుకుందాం రా, ఆపద్బాంధవుడు, నారీ నారీ నడుమ…

Read Full News

కొత్త స్మార్ట్‌ఫోన్‌కు మారుతున్నారా..? ఈ టిప్స్ పాటించకపోతే మీ ఖాతా మొత్తం ఖాళీ.. బీ కేర్‌ఫుల్.. | Selling Your Old Phone, Dont Forget These Banking App Safety Steps

చాలామంది తరచుగా స్మార్ట్‌ఫోన్లు మార్చుతూ ఉంటారు. కొత్త ఫీచర్లతో కూడిన ఫోన్ మార్కెట్లోకి రాగానే పాత ఫోన్‌ను పక్కన పెట్టడం లేదా విక్రయించడం చేస్తూ ఉంటారు. ఇటీవల సైబర్ మోసాలు పెరుగుతున్న క్రమంలో పాత ఫోన్ విక్రయించేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ ప్రైవసీ సెట్టింగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. పాత ఫోన్ అమ్మేటప్పుడు బ్యాంకింగ్ యాప్స్…

Read Full News

GDP లెక్కలపై కేంద్రం క్లారిటీ.. కొత్త సిరీస్‌లో మార్పులకు కారణాలివే | India GDP Estimates 2026: Central Government Explains New GDP Series, Deflator and Revision Changes

భారత జీడీపీ అంచనాలపై వస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 2022-23 బేస్‌ ఇయర్‌తో కొత్త జీడీపీ సిరీస్‌ను ఆగస్టు 31న విడుదల చేసిన ప్రభుత్వం.. క్యూఐ 2026-27 అంచనాలకు సంబంధించి అదనపు వివరాలను సెప్టెంబర్‌ 2న వెల్లడించింది. ముఖ్యంగా డబుల్‌ డిఫ్లేషన్‌, నెగెటివ్‌ ఇంప్లిసిట్‌ డిఫ్లేటర్‌, నామినల్‌-రియల్‌ జీడీపీ మధ్య తేడాలు, పాత-కొత్త సిరీస్‌ వృద్ధి రేట్లపై స్పష్టత ఇచ్చింది. తయారీ రంగంలో నెగెటివ్‌ డిఫ్లేటర్‌ ఎందుకు? తయారీ రంగంలో క్యూ1 2026-27లో ఇంప్లిసిట్‌…

Read Full News

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమాని మృతి.. గొప్ప మనసు చాటుకున్న నిర్మాత ఎస్కేఎన్.. భారీ ఆర్థిక సాయం | Producer SKN Provides 2 Lakh Financial Assistance To Pawan Kalyan Fan Family, Details Inside

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజంటే అభిమానులు ఒక పండగలా భావిస్తారు. ఊరు వాడా కేక్ కటింగ్ లతో పాటు రక్తదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు పవన్ ఫ్యాన్స్. అలా ఈసారి కూడా పవన్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు అభిమానులు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ వేడుకల్లో ఒక అపశ్రుతి చోటు చేసుకుంది. అమలాపురంకు చెందిన రోళ్ల ప్రేమ్…

Read Full News

Janmashtami: జన్మాష్టమి ఉపవాసం ఎలా చేయాలి? ఏం తినాలి.. ఎప్పుడు విరమించాలి? పూర్తి విధానం ఇదే! | Janmashtami Vrat 2026: How to Observe Krishna Janmashtami Fast, What to Eat and When to Break It

Krishna Janmashtami Puja Vidhi Telugu: శ్రీకృష్ణుని జన్మదినమైన జన్మాష్టమి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున భక్తులు శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ఉపవాసం కూడా ఆచరిస్తారు. అయితే జన్మాష్టమి వ్రతం అంటే కేవలం ఒకరోజు ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు. నియమం, నిష్ఠ, భక్తి, ఆత్మ నియంత్రణతో శ్రీకృష్ణుడిని స్మరించడం ఈ వ్రతంలోని ప్రధాన ఉద్దేశం. జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించే భక్తులు సాధారణంగా పండుగకు ఒకరోజు ముందుగానే కొన్ని నియమాలను పాటించడం…

Read Full News

ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచే 5 సింపుల్ జపనీస్ సూత్రాలు

ఉసోజి (Oosouji) – కొత్త ఆరంభం కోసం సంపూర్ణ శుభ్రత: జపాన్‌లో నూతన సంవత్సరానికి ముందు ఇల్లంతా మూలమూలలా డీప్ క్లీన్ చేసే పురాతన ఆచారమే 'ఉసోజి' (పెద్ద శుభ్రత). మనసులోని ప్రశాంతత ఇంటి పరిశుభ్రతతో ముడిపడి ఉంటుందని, ఇంట్లో మురికి ఉంటే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందని వారి నమ్మకం. మంచాలు, సోఫాలు, ఫ్రిజ్‌లు పక్కకు జరిపి వాటి వెనుక భాగాన్ని శుభ్రం చేస్తారు. విరిగిపోయిన, అవసరం లేని వస్తువులను వదిలించుకుంటారు. మనం కూడా ఏడాదికి ఒకసారే…

Read Full News

లడ్డూ పవిత్రతకు.. వైరల్‌ కల్చర్‌ ఎసరు? | Tirumala Srivari Laddu Controversy: TTD Probes Viral Social Media Promotion Video

కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల శ్రీవారి లడ్డూ. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ప్రచారానికి వస్తువుగా మారుతోందా? లైకులు, వీక్షణలు, అనుచరుల కోసం పవిత్ర ప్రసాదాన్ని ఉపయోగిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి.. తన సామాజిక మాధ్యమ పోస్టును ఇష్టపడి, మరో 30 మందికి పంచుకున్న వ్యక్తికి 30 శ్రీవారి లడ్డూలు ఇస్తున్నట్టుగా వీడియోలో కనిపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్‌ కావడంతో టీటీడీ దీనిపై విచారణకు…

Read Full News

Hyderabad: మహిళపై వేధింపులు.. బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు | BRS Leader Jakkula Kiran Kumar Booked Under BNS and SC/ST Act

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నేత జక్కుల కిరణ్‌కుమార్‌పై నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం, దాడి, బెదిరింపులు, కులం పేరుతో దూషించడం వంటి ఆరోపణలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి జక్కుల కిరణ్‌కుమార్ తనతో సన్నిహితంగా మెలిగారని మహిళ ఫిర్యాదులో ఆరోపించారు. వ్యాపార భాగస్వామ్యం కోసం…

Read Full News

Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ట్రాఫిక్ లేని ప్రయాణం.. పోలీసుల కీలక నిర్ణయమిదే.. | Hyderabad IT Corridor Traffic: Officials Plan Permanent Solutions for Congestion

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్‌, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్‌ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్‌ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సున్‌ప్రీత్‌ సింగ్‌ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో యుటిలిటీ పనుల కోసం…

Read Full News