Panjaa Re-Release: ‘వెయిరా చెయ్ వెయిరా’.. పవన్ కల్యాణ్ ‘పంజా’ సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'పంజా'ను రీ రిలీజ్ చేశారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ… రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున థియేటర్లలో ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను రీ రిలీజ్ చేశారు. కాగా 2011లో రిలీజ్ అయిన పంజా అప్పుడు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాల క్రమేణా ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు అయితే…