IRCTC: దక్షిణ భారత పుణ్యక్షేత్రాల యాత్ర.. కన్యాకుమారి నుంచి రామేశ్వరం వరకు 6 రోజుల టూర్! | Karnataka Bharat Gaurav Dakshina Yatra: 6 Day Pilgrimage Tour to Kanyakumari, Rameswaram and Madurai
IRCTC Karnataka Bharat Gaurav Dakshina Yatra Telugu: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇది మంచి అవకాశం. కర్ణాటక ప్రభుత్వం, ఐఆర్‌సీటీసీ లిమిటెడ్ సంయుక్తంగా “కర్ణాటక భారత్ గౌరవ్ దక్షిణ యాత్ర” పేరుతో ప్రత్యేక తీర్థయాత్రను నిర్వహించనున్నాయి. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో జరిగే ఈ యాత్రలో కన్యాకుమారి, తిరువనంతపురం, రామేశ్వరం, మదురై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ టూర్ సెప్టెంబర్ 16, 2026న బెలగావి నుంచి…