Headlines

Pappu Charu: పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది! | Mulakkada Pappu Charu Recipe: Authentic Andhra Style Drumstick Pappu Charu in Telugu

కావలసిన పదార్థాలు: 100 గ్రాముల కందిపప్పు,  ఒకటి – ముక్కలుగా తరిగిన ములక్కాయ, రెండు – ముక్కలుగా తరిగిన వంకాయలు,  రెండు – మీడియం సైజు టమాటాలు, రెండు – చిన్న ముక్కలు ఉల్లిపాయలు, రెండు – చీలికలు పచ్చిమిర్చి,  రసం తీసిన పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, అర టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కూర కారం, రుచికి సరిపడా ఉప్పు, తాజా కొత్తిమీర తరుగు మరియు తగినన్ని నీళ్లు.

Read Full News

10వ తరగతి మార్కులతో నేరుగా సర్కార్ కొలువు.. ఇండియా పోస్ట్‌లో 23,757 ఉద్యోగాలు! రిజిస్ట్రేషన్ ప్రారంభం.. | India Post GDS Recruitment 2026: 10th Pass Candidates Can Apply for 23,757 Posts, Registration Begins Today

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ భారీ శుభవార్త అందించింది. తపాలా శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ డాక్ సేవక్ (GDS) రిక్రూట్‌మెంట్ 2026 కోసం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టి (ఆగస్టు 31) నుంచి ప్రారంభించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 23,757 GDS పోస్టులను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ భారీగా పోస్టులు ఉన్నాయి. ఇందులో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి….

Read Full News

WhatsApp Call: అరెరే వాట్సాప్ కాల్ రికార్డ్ చేయడం ఇంత సింపులా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే!

ఇన్‌బిల్ట్ స్క్రీన్ రికార్డర్: మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఈ ఆప్షన్ ద్వారా వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయెచ్చు. ఇందుకోసం మీరు కాల్ మాట్లాడే ముందు ఫోన్ నోటిఫికేషన్ ప్యానెల్ నుంచి ‘ స్ర్రీన్ రికార్డర్ ’ ఆప్షన్ ఆన్ చేయాలి. అలాగే ఆడియో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ Mic లేదా System Sound సెట్ చేసుకుంటే చాటు ఆటోమెటిక్‌గా మీ కాల్ రికార్డ్ అవుతుంది. కాల్ అయిపోగానే రికార్డింగ్ ఆపిస్తే.. ఆడియో మీ గ్యాలరీలో సేవ్…

Read Full News

New Rules: దేశంలో సెప్టెంబర్ 1 నుంచి మారనున్న రూల్స్.. భారీ మార్పులు ఇవే.. అసలు మిస్సవ్వకండి.. | September 1 Rule Changes: LPG, International Travel, FD Rates & Banking Rules Set to Change

నెల మారుతుందంటే చాలు.. కొత్త నెలలో అనేక నూతన మార్పులు, నిబంధనలు, రూల్స్, ఆంక్షలు అమల్లోకి వస్తూ ఉంటాయి. ప్రతీ నెలా ఒకటో తేదీ నుంచి దేశ ప్రజలను ప్రభావితం చేసే అనేక కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. ప్రతీ నెలలాగే సెప్టెంబర్ 1 నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. గ్యాస్ ఎల్పీజీ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనల వరకు అనేక నిబంధనలు మారుతున్నాయి. దేశ ప్రజలందరిని ఇవి ప్రత్యక్షంగా ప్రభావితం చేయనున్నాయి.

Read Full News

Anand Deverakonda: ఇంట్లో రష్మికను వదిన అని పిలవను.. ఆసక్తికర విషయం చెప్పిన ఆనంద్ దేవరకొండ | Anand Deverakonda Interesting Comments About His Bonding With Rashmika Mandanna

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ది మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల జోడీ ఒకటి. నిజం చెప్పాలంటే వీళ్లిద్దరి పెళ్లి ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు. సోషల్ మీడియా లో ఇప్పటికీ వీళ్ల పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. చాలా ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిపీటలెక్కారు. రాజస్థాన్ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా…

Read Full News

Tilak Varma: ఏంది భయ్యా ఈ ఆట.. 225 బంతులు.. 7 ఫోర్లు.. ఒక్క సిక్సర్ లేకుండానే సెంచరీ కొట్టిన తిలక్ వర్మ | Tilak varma century duleep trophy 2026 south zone leads north zone

Tilak Varma: దిలీప్ ట్రోఫీ 2026 రెండో సెమీఫైనల్ పోరులో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ అద్భుత సెంచరీతో మెరిశాడు. నార్త్ జోన్ బౌలర్ల పదునైన బంతులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, అత్యంత బాధ్యతాయుతమైన డిఫెన్సివ్ గేమ్‌తో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 90 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో తన శైలికి భిన్నంగా పూర్తి నియంత్రణతో కూడిన డిఫెన్సివ్ ఆటకే ప్రాధాన్యమిచ్చాడు….

Read Full News

కేవలం రూ.20కే కడుపునిండా భోజనం.. ఈ హోటల్‌ ఎక్కడుందంటే? | Rs 20 for a Full Meal Vijayawada Brothers Make Affordable Meals a Mission

విజయవాడ, ఆగస్ట్‌ 31: సాధారణ హోటల్‌లో భోజనం చేయాలంటే కనీసం రూ.100 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కానీ విజయవాడలోని మొఘల్‌రాజపురంలో మాత్రం కేవలం రూ.20కే కడుపునిండా భోజనం అందిస్తున్నారు. అన్నం, కూర, చట్నీ, సాంబారు, మజ్జిగతో కూడిన భోజనాన్ని తక్కువ ధరకే అందిస్తూ.. ఆకలితో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు సాక్షి ఆదినారాయణ, ఆయన సోదరుడు. ‘మన భోజనం’ పేరుతో నిర్వహిస్తున్న ఈ భోజన కేంద్రంలో అన్నం, కూర, చట్నీ, సాంబారు, మజ్జిగతో సంపూర్ణ భోజనం అందిస్తున్నారు….

Read Full News

అనుకున్నదే అయ్యింది..! పెళ్లిపీటలెక్కబోతున్న బలగం బ్యూటీ.. వరుడు ఎవరంటే

చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. అలాగే మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇక కావ్య గురించి చెప్పాలంటే గంగోత్రి…

Read Full News

Central Government: ఇంటి నుంచే వ్యాపారం.. కేంద్రం నుంచి అద్బుత పథకం.. రూ.10 లక్షలు మీ సొంతం.. | PMFME Scheme: Get Up to 10 Lakh Subsidy to Start or Expand Your Food Business

మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా..? స్నాక్స్, స్వీట్స్, పాపడ్, పచ్చళ్లు, జ్యూస్‌లు లేదా ఇతర ఆహార పదార్థాలు అమ్మే చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? మీకు ఆసక్తి ఉన్నా పెట్టుబడి కోసం నిధులు లేక ఆగపోయారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం మీ వ్యాపారం ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ సదుపాయం కల్పిస్తోంది. ఇందుకోసం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని(PMFME) అమలు చేస్తోంది. మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్…

Read Full News

Gen Z vs Millennials: సిబిల్ స్కోర్‌లో ఎవరు తోపు? యువతలో మారుతున్న ఆర్థిక అలవాట్లు | Millennials vs Gen Z Credit Scores: Who Has a Higher Score and Who Is Improving Faster?

క్రెడిట్ కార్డులు, లోన్లు, ఆర్థిక లావాదేవీల విషయంలో క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ఎంతో కీలకం. ముఖ్యంగా యువతలో క్రెడిట్‌పై అవగాహన వేగంగా పెరుగుతోంది. తాజాగా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మిలీనియల్స్‌ (30–44 ఏళ్లు) సగటు క్రెడిట్ స్కోర్ విషయంలో జనరేషన్ Z కంటే కొంత ముందంజలో ఉన్నప్పటికీ, జెన్ జీ (18–29 ఏళ్లు) మాత్రం గత కొన్నేళ్లలో స్కోర్‌ను మెరుగుపరుచుకోవడంలో వేగంగా దూసుకెళ్తోంది. మిలీనియల్స్ సగటు క్రెడిట్ స్కోర్ సుమారు 690 వద్ద ఉన్నట్లు…

Read Full News