Headlines

కాఫీ కప్పు పట్టుకున్నా చేతులు వణుకుతున్నాయా? ఈ సమస్యను లైట్ తీసుకోకండి! | Hand Tremors While Holding a Cup or Phone Details in Telugu

చేతి వణుకు సాధారణంగా చేతులు, ముంజేతుల్లో కనిపిస్తుంది. కొంతమందిలో తల, గొంతు వంటి ఇతర భాగాల్లో కూడా వణుకు రావచ్చు. మొదట్లో వేళ్లలో స్వల్పంగా కనిపించే ఈ సమస్య కాలక్రమంలో ఒక చేతి నుంచి రెండు చేతులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వణుకు ఎప్పుడు మొదలైంది, ఎంతకాలంగా కొనసాగుతోంది, ఏ సందర్భంలో ఎక్కువగా వస్తోంది, ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా వంటి విషయాలను వైద్యుడికి వివరించడం సమస్యకు కారణాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. 1. చేతులు ఎందుకు వణుకుతాయి?…

Read Full News

Heart Attack Symptoms: వామ్మో.. గుండెపోటుకు ముందు శరీరం ఇలా హెచ్చరిస్తుందా? ఈ లక్షణాలపై వెంటనే అలర్ట్ అవ్వండి!

గుండెపోటు లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా కనిపించవు. కొందరిలో ఛాతీ నొప్పి ప్రధానంగా ఉంటే, మరికొందరిలో కడుపులో మంట, అజీర్ణం, వెన్ను లేదా దవడలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే శరీరం ఇస్తున్న హెచ్చరికలను గమనించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఛాతీ నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లని చెమటలు, మూర్ఛ లేదా తీవ్రమైన బలహీనత ఉంటే స్వయంగా కారణం ఊహించకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. 1….

Read Full News

Telangana: పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. గడువు మరింత పొడిగింపు.. అప్పటివరకు ఛాన్స్.. | Telangana Cheyutha Pensions: Application Deadline Extended to September 15 for Eligible Beneficiaries

తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఊరట కలిగించింది. ఈ నెల 9వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లను మంజూరు చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. ఆగస్ట్ 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకోకపోవంతో.. ఇప్పుడు దరఖాస్తు గడువును మరింత పొడిగించింది. మరో 15 రోజుల పాటు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది….

Read Full News

Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్ బై! కన్నీళ్లు పెట్టిస్తున్న రిటైర్మెంట్ పోస్ట్.. | Lionel Messi Announces Retirement from International Football with Argentina

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మెస్సీ వెల్లడించారు. ఈ నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని, అయితే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకున్నానని ఆయన భావోద్వేగంగా తెలిపారు. జాతీయ జట్టుకు వీడ్కోలు పలుకుతూ మెస్సీ చేసిన వ్యాఖ్యలు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఫైనల్ ముగిసి చాలా కాలం గడిచిన తర్వాత,…

Read Full News

Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ | Anand Deverakonda intresting comments about satyam sundaram movie

యువ నటుడు ఆనంద్ దేవరకొండ తన రాబోయే చిత్రం ఎపిక్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ.. సినిమా టైటిల్ ఎంపికతో మొదలుపెట్టి, తన దృష్టిలో ఎపిక్ అంటే ఏంటి.?, తనను ప్రభావితం చేసిన చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎపిక్ అనే పదం చాలా పవర్ఫుల్ అని, దానిని తమ సినిమా టైటిల్‌గా ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆనంద్ దేవరకొండ వివరించారు….

Read Full News

టైఫాయిడ్, సైన్ ఫ్లూ జ్వరాలకు ఇదే బెస్ట్.. నల్ల ఇడ్లీ తింటే ఎన్ని లాభాలో తెలుసా? | Health Benefits of Black Idli: A Best Breakfast for Typhoid And Viral Fevers

మరి ఇలా రోజూ తినే రోటీన్ ఇడ్లీ కాకండా ఇలా బ్లాక్ ఇడ్లీలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. అంతే కాకుండా ఇవి ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం ఆ నలుపు రంగు ఇడ్లీలను ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. వాటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : నల్ల సగ్గు బియ్యం, మినప్పు, మెంతులు.

Read Full News

Vaibhav Suryavanshi: నాకంటే నువ్వు చాలా బెటర్.. వైభవ్ బౌలింగ్ యాక్షన్‌పై యువరాజ్ ఫన్నీ కామెంట్ | Yuvraj singh funny comment vaibhav suryavanshi bowling action duleep trophy 2026

Vaibhav Suryavanshi: దిలీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన బౌలింగ్ టాలెంటుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వైభవ్ బౌలింగ్ వేసిన శైలి నెటిజన్లను, క్రీడా ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ “నా బౌలింగ్ యాక్షన్ కంటే వైభవ్ యాక్షన్ చాలా బాగుంది” అంటూ నవ్వుతున్న ఈమోజీని పెట్టి కామెంట్ చేశాడు….

Read Full News

Hyderabad: చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడని బుద్దిమంతుడనుకునెరు.. ఏం చేశాడో తెలిస్తే..

మూడేళ్ల క్రితం మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నింతుడికి 20 ఏళ్ల రంగారెడ్డి జిల్లా కోర్టు. 16 ఏళ్ల మైనర్ బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి డిసెంబర్ 18న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి బాలికను సురక్షితంగా గుర్తించారు. విచారణలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న సయ్యద్ ముఖర్రమ్‌తో బాలికకు పరిచయం ఉన్నట్లు తేలింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన…

Read Full News

3 రోజుల్లోనే కొత్తిమీర మొలకెత్తే సరికొత్త టెక్నిక్.. ఇంట్లోనే గుబురుగా పెంచండిలా! | How to grow coriander fast at home 3 day germination and soil free sprouting method in telugu

ధనియాలు మొలకెత్తించే సరికొత్త పద్ధతి: ముందుగా పుచ్చు పట్టని కొత్త ధనియాలను ఎంచుకోవాలి. ఈ ధనియాలను పగలగొట్టాల్సిన అవసరం లేకుండా నేరుగా నీటిలో వేసి 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక మందపాటి కాటన్ క్లాత్ తీసుకుని నానిన ధనియాలను అందులో వేసి లూజ్‌గా మూట కట్టాలి. మూట తడిసేలా నీళ్లు చల్లి గాలి, వెలుతురు తగిలే నీడ ప్రదేశంలో ఉంచాలి. రోజుకు ఒక్కసారి మూటపై నీళ్లు చిలకరిస్తుంటే చాలు.. కేవలం 3 నుండి…

Read Full News

Pappu Charu: పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది! | Mulakkada Pappu Charu Recipe: Authentic Andhra Style Drumstick Pappu Charu in Telugu

కావలసిన పదార్థాలు: 100 గ్రాముల కందిపప్పు,  ఒకటి – ముక్కలుగా తరిగిన ములక్కాయ, రెండు – ముక్కలుగా తరిగిన వంకాయలు,  రెండు – మీడియం సైజు టమాటాలు, రెండు – చిన్న ముక్కలు ఉల్లిపాయలు, రెండు – చీలికలు పచ్చిమిర్చి,  రసం తీసిన పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, అర టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కూర కారం, రుచికి సరిపడా ఉప్పు, తాజా కొత్తిమీర తరుగు మరియు తగినన్ని నీళ్లు.

Read Full News