Headlines

Gen Z vs Millennials: సిబిల్ స్కోర్‌లో ఎవరు తోపు? యువతలో మారుతున్న ఆర్థిక అలవాట్లు | Millennials vs Gen Z Credit Scores: Who Has a Higher Score and Who Is Improving Faster?

క్రెడిట్ కార్డులు, లోన్లు, ఆర్థిక లావాదేవీల విషయంలో క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ఎంతో కీలకం. ముఖ్యంగా యువతలో క్రెడిట్‌పై అవగాహన వేగంగా పెరుగుతోంది. తాజాగా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మిలీనియల్స్‌ (30–44 ఏళ్లు) సగటు క్రెడిట్ స్కోర్ విషయంలో జనరేషన్ Z కంటే కొంత ముందంజలో ఉన్నప్పటికీ, జెన్ జీ (18–29 ఏళ్లు) మాత్రం గత కొన్నేళ్లలో స్కోర్‌ను మెరుగుపరుచుకోవడంలో వేగంగా దూసుకెళ్తోంది. మిలీనియల్స్ సగటు క్రెడిట్ స్కోర్ సుమారు 690 వద్ద ఉన్నట్లు…

Read Full News

Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం వృథా.. హర్ష్ దూబే దెబ్బకు దిలీప్ ట్రోఫీలో ఊహించని ట్విస్ట్ | Dulieptrophy 2026 east zone collapse harsh dubey 4 wickets vaibhav suryavanshi 93

Duleep Trophy 2026: దిలీప్ ట్రోఫీ సెమీఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల వరద పారించారు. సెంట్రల్ జోన్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఆట మొదలైన దగ్గర నుంచే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ ఇద్దరూ కలిసి కేవలం 25 ఓవర్లలోనే 161 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ 7 సిక్సర్లు, 7 ఫోర్లతో సెంట్రల్ జోన్ బౌలింగ్ విభాగాన్ని చెమటలు పట్టించాడు. అయితే సెంచరీకి…

Read Full News

దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు.. హిజ్రాల తీరుపై అరియానా అసహనం | Bigg Boss Fame Ariyana Glory on Hijra Extortion at Housewarming Events: Why Her Remarks Sparked Debate

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. వారిలో అరియానా ఒకరు. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షో అరియానా క్రేజ్ ను విపరీతంగా పెంచేసింది. బోల్డ్ బ్యూటీ అంటూ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ చిన్నది. తన గేమ్ తో పాటు అందంతోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్…

Read Full News

కుంభ రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: విదేశీ అవకాశాలు.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు | September 2026 Horoscope: Aquarius May Get Foreign Opportunities, Job Offers and Financial Gains

కుంభం (ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3): సెప్టెంబర్ నెల కుంభ రాశి వారికి అనేక సానుకూల మార్పులను తీసుకురావచ్చు. ముఖ్యంగా ప్రథమార్థంలో రాశులు మారుతున్న శుక్రుడు, బుధుడి ప్రభావంతో జీవితంలో కొత్త అవకాశాలు, శుభ పరిణామాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు దృష్టి కారణంగా రాశిలోని రాహువు కూడా అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ నెలలో మంచి అవకాశాలు కలగవచ్చు. విదేశాల్లో…

Read Full News

ధనుస్సు రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: ఉద్యోగంలో ప్రమోషన్.. మెరుగైన కెరీర్‌కు అవకాశం | September 2026 Horoscope: Sagittarius May Get Promotion, Better Job Opportunities and Financial Gains

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి వారికి కొంతవరకు అనుకూలంగా సాగే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఒంటరిగా సంచారం చేయడం వల్ల నెలంతా పెద్దగా ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారు. అదే సమయంలో లాభ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో బుధుడు ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం వల్ల ఉద్యోగ జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి లభించడం…

Read Full News

చుక్క నూనె లేని హై-ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్.. షుగర్ పేషెంట్లు, బరువు తగ్గాలనుకునే వారికి అమృతం

కావలసిన పదార్థాలు: అర కప్పు కందిపప్పు, పావు కప్పు పచ్చి శనగపప్పు, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు జొన్న రవ్వ, రెండు నుండి మూడు పచ్చిమిర్చి తరుగు, రెండు స్పూన్ల సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక స్పూన్ జీలకర్ర,  ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, పావు కప్పు సన్నగా తరిగిన సోయకూర, కరివేపాకు, కొత్తిమీర తరుగు,  పావు స్పూన్ ఇంగువ మరియు రుచికి సరిపడా ఉప్పు. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు వేసి బాగా కడిగి, నీళ్లు…

Read Full News

మా స్థాయికి తగ్గ ఆట కాదు.. నెక్ట్స్ మ్యాచ్ మే దెక్‌లెంగే: బాబర్ అజమ్ | Babar Azam Under Fire After Pakistan’s Lord’s Test Defeat Against England

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం చవిచూసింది. దీంతో సిరీస్‌లో వరుసగా రెండో ఓటమిని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడం ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బాబర్.. తమ జట్టు అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయిందని అంగీకరించాడు. మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ మేఘావృతమైన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని భావించి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్‌ను తొలి…

Read Full News

Bigg Boss 10: వారానికి రూ. 4 లక్షలు..! బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీరియల్ బ్యూటీ | This serial actress Debjani Modak may enter Bigg Boss 10 with 4 Lakhs per week remuneration

బిగ్ బాస్ దశావతారం.. ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ సీజన్ 10 రెడీ అయిపొయింది. బిగ్ బాస్ గేమ్ షో  10 కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ లానే ఇప్పుడు పైసా సామాన్యులకు పెద్ద పీట వేస్తూ కొంతమంది కామనర్స్ ను హౌస్ లోకి పంపనున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న అగ్నిపరీక్ష సీజన్ 2 కామనర్స్ ను ఫిల్టర్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు. అయితే…

Read Full News

Moral Story: అబద్ధం నివురుకప్పిన నిప్పులాంటిది.. ఎప్పటికైనా బయటపడాల్సిందే! సింహం-దొంగ కథ | The Lion and the Thief: A Moral Story About Truth and Punishment

ఒక దట్టమైన అడవిలో ఓ సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. ఒకరోజు సింహం వేటకు బయలుదేరింది. ఎప్పటిలాగే తనకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి, వేట కోసం ఓపికగా ఎదురు చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికే దానికి ఓ అందమైన బంగారు గోధుమ రంగు జింక కనిపించింది. జింకను చూడగానే సింహం నోట్లో నీళ్లూరాయి. ఒక్కసారిగా దూకి జింకను వేటాడింది. జింకను తన గుహలోకి తీసుకెళ్లిన సింహం ఎంతో రుచిగా దాని మాంసాన్ని తింది. తింటూ… ‘ఇంత…

Read Full News

తుల రాశి సెప్టెంబర్ మాసఫలాలు 2026: నిరుద్యోగులకు మంచి ఆఫర్లు | September 2026 Horoscope: Libra to Gain Career Growth, Job Opportunities and Financial Success

తుల (చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3): సెప్టెంబర్ నెల తుల రాశి వారికి అనేక శుభ ఫలితాలు, శుభ పరిణామాలు అందించే అవకాశం ఉంది. రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలోకి ప్రవేశించడం, దశమ స్థానంలో గురువు, లాభ స్థానంలో రవి సంచారం చేయడం వల్ల ఈ నెలంతా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు చేపట్టే ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. మీ పనితీరును గుర్తించిన అధికారులు…

Read Full News