ఏంట్రా బాబూ.. ఇంత సెన్సిటివ్ అయితే ఎట్లా.. పదో తరగతి విద్యార్థి బలవన్మరణం!
హైదరాబాద్ మహానగరం మియాపూర్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మియాపూర్ సుభాష్‌చంద్రబోస్ నగర్‌లో మల్లికార్జున తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతడి తండ్రి పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల చదువుపై ఒత్తిడి, చదువు సరిగా…