Headlines

Chandra Mangala Yoga: ఆ రాశుల జాతకం మారబోతోంది..! అపర కుబేరలయ్యే ఛాన్స్ | Chandra Mangala Yoga 2026: These 6 Zodiac Signs May Attract Wealth During August 9–11

Chandra Mangala Yoga: ఆ రాశుల జాతకం మారబోతోంది..! అపర కుబేరలయ్యే ఛాన్స్ | Chandra Mangala Yoga 2026: These 6 Zodiac Signs May Attract Wealth During August 9–11

గ్రహాలు మారడం వల్ల, యోగాలు కలగడం వల్ల జీవితాల్లో తప్పనిసరిగా అనుకూలతలు పెరుగు తాయి. అయితే, కొన్ని యోగాలకు కొద్దిపాటి ప్రయత్నంతో పాటు, సంకల్ప బలం కూడా అవసరం. ఈ నెల(ఆగస్టు) 9, 10, 11 తేదీల్లో మిథున రాశిలో చోటు చేసుకోబోతున్న కుజ చంద్రుల యుతి, అంటే చంద్ర మంగళ యోగం విషయంలోనూ కొద్దిపాటి ప్రయత్నం, కొద్దిగా సంకల్ప బలం అవసరం. జాతకంలో చంద్ర మంగళ యోగం ఉంటే చాలు, ఆ జాతకులకు దారిద్ర్యం అంటదని, ఆర్థిక సమస్యలు దగ్గరికి రావని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మేషం, మిథునం, సింహం, తుల, కుంభం, మీన రాశులవారు ఈ మూడు రోజుల్లో చేపట్టే ప్రయత్నంతో అపర కుబేరులయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *