Headlines

IND vs ZIM 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..! | India won the toss and opted to bat against Zimbabwe in 3rd t20i

IND vs ZIM 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..! | India won the toss and opted to bat against Zimbabwe in 3rd t20i

Zimbabwe vs India, 3rd T20I: భారత్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్ నేడు హరారేలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది. ఇప్పుడు, వారు జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నారు.

భారత్, భారత్ మధ్య ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 13 మ్యాచ్‌లు గెలవగా, జింబాబ్వే కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *