నీటి బాంబుగా మారిన హిమాపాతం.. భారీ వరదలకు నేపాల్ వినాశనం.. అండగా నిలిచిన భారత్! | Nepal Flash Flood Devastation: India Pledges Aid and Sends Supplies Amid Humanitarian Crisis, Many Indians Missing
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడి భారీ విధ్వంసం చోటుచేసుకుంది. భోటేకోశి నది ఉప్పొంగడంతో రసువా జిల్లాతో పాటు పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. విద్యుత్ మౌలిక వసతులు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. అధికారుల ప్రకారం మృతుల సంఖ్య 160కి పైగా చేరగా, వందలాది మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం…