డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్‌తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం | Dating App Romance Turns Bitter: Hyderabad Woman Alleges Harassment, Threats After Calling Off Marriage
హైదరాబాద్‌లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత తనను సోషల్ మీడియా వేదికగా వేధిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై యాసిడ్ దాడి చేస్తానని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఏఆర్ వంశీ అనే…