Vimal Elaichi Ad Row: పాన్ మసాలాలపై ప్రచారం.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు.. ఇకనైనా ఆపుతారా? | Maharashtra FDA give notices to Shah Rukh Khan, Ajay Devgan and Tiger Shroff over Vimal Elaichi ad
కోట్లాది మంది అభిమానులు, అనుచరులు ఉన్న సినీ నటీనటులు పాన్ మసాలా, గుట్కా, మద్యం వంటి అనారోగ్యకరమైన ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడం సరికాదన్న వాదన చాలా సంవత్సరాలుగా ఉంది. అయితే కొన్ని గుట్కా కంపెనీలు మాత్రం తమ ఉత్పత్తులను ప్రచారం చేయించడానికి భారతదేశంలోని పెద్ద స్టార్ నటులనే కాకుండా, హాలీవుడ్ స్టార్ నటులను కూడా తీసుకువస్తాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ వంటి భారతీయ సూపర్‌స్టార్లు, మరికొందరు స్టార్ నటులు పాన్…